బికినీలో జలకాలాడుతున్న అమలాపాల్.. ఫొటోస్ వైరల్..!!

 హీరోయిన్ అమలాపాల్ తన కెరియర్లో జయప్రజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ దక్కించుకుంటూ ఉంటుంది. కెరియర్ ప్రారంభంలో అమలాపాల్ కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూనే ఉంది. మొదట తెలుగులో బెజవాడ నాయక్ ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ మలయాళం, తమిళ భాషలలో కూడా ఎక్కువ చిత్రాలలో నటించింది. ముఖ్యంగా ఆమె చిత్రంలో నగ్నంగా నటించి మరొకసారి వార్తలలో నిలిచింది అమలాపాల్.

2014లో అమలాపాల్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తో వివాహం చేసుకోగా కొన్ని కారణాల చేత 2017లో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీగా మారిపోయింది. క్రిస్టియన్ ఆయన అమలాపాల్ కేరళలోని ఒక దేవాలయంలో చేదు సంఘటన కూడా ఎదురయింది. ఆలయంలోకి ప్రవేశించడానికి వీలులేదని ఈమెను పూజారులు అడ్డుకున్నారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది అమలాపాల్.

കാടിനുള്ളിൽ പ്രകൃതിയെ ആസ്വദിച്ച് അമല പോൾ; ഗ്ലാമർ ചിത്രങ്ങൾ | Amala Paul Glamourous Photos

అప్పుడప్పుడు పలు రకాల వేకేషన్స్కు వెళుతూ అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమలాపాల్ వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

Amala Paul enjoying nature in the forest; Glamor pictures

ఈ ఫోటోలలో సెలయేరులో జలకాలాడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ బికినీ ధరించిన ఫోటోలను షేర్ చేసింది అమలాపాల్. ఈ అమ్మడు షేర్ చేసిన చూసి అభిమానులు పలువురు నేటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అమలాపాల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. రెడ్ కలర్ బికినీగా అమలపాల్ గ్లామర్ విందు టు హాట్ గా కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)