ఆ మూడు మైన‌స్ లు లేకుంటే ర‌జ‌నీ `జైల‌ర్‌` వేరె లెవ‌ల్‌.. అంతే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం `జైల‌ర్‌` భారీ అంచ‌నాల నడుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేశారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్, సునీల్‌, యోగిబాబు తదితరులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఉదయం 9 గంటల నుంచి తొలి ఆట మొదలైంది. అయితే ఇప్ప‌టికే యూఎస్ లో ప్రీమియర్ […]

ఓరి దేవుడోయ్.. `గుంటూరు కారం` తాజా పోస్ట‌ర్ లో మ‌హేష్ ధ‌రించిన ష‌ర్ట్ అంత కాస్ట్లీనా..?

సాధారణంగా హీరోలు ఏదైనా షర్ట్, వాచ్, షూస్ వంటివి ధ‌రించిన‌ప్పుడు.. అలాంటివి వేసుకోవాలని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతుంటారు. ఈ క్ర‌మంలోనే `గుంటూరు కారం` తాజా పోస్ట‌ర్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ధ‌రించిన షర్ట్ ను సొంతం చేసుకునేందుకు ఆయ‌న అభిమానులు నెట్టింట సెర్చ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఆ ష‌ర్ట్ కాస్ట్ చూసి.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిన్న మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాజా చిత్రం `గుంటూరు కారం` నుంచి […]

పెళ్లిపై విజ‌య్ దేవ‌ర‌కొండ గుడ్‌న్యూస్.. అతి త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్న రౌడీ బాయ్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లిపై గుడ్‌న్యూస్ చెప్పాడు. అతి త్వ‌ర‌లోనే ఈ హీరోగారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి మ‌రికొద్ది రోజుల్లో `ఖుషి` అనే రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగులో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ […]

రాజ‌మౌళికే కండీష‌న్లు పెట్టి విసిగించిన ర‌మ్య‌కృష్ణ‌… జ‌క్క‌న్న ఏం చేశాడంటే…!

టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లలో రమ్యకృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు..హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రధాన పాత్రలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. రమ్యకృష్ణ కెరియర్లో గుర్తిండిపోయే పాత్రలు ఏవైన ఉన్నాయంటే నరసింహ సినిమా బాహుబలి సినిమా పాత్రలని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ కి నటనపరంగా మంచి మార్కులు తెచ్చిపెట్టాయి. కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ తాజాగా జైలర్ సినిమాలో కూడా నటించింది.ఈ సినిమాతో మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ […]

భర్తకు విడాకులిచ్చి.. అలాంటి పాడు పనులు చేస్తున్న గాయత్రి గుప్తా..!!

తెలుగు అమ్మాయి గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.అప్పట్లో ఇమే చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే.. తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని మీడియా ముందు వచ్చి పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని అతని విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వెంటనే పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలుగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా […]

అన‌సూయ‌తో గొడ‌వ‌.. ఖుషి వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – అనసూయ మధ్య వివాదం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది విజయ్ హీరోగా వచ్చిన లైజర్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు అనసూయ దీనిపై పరోక్షంగా ట్వీట్ పెట్టి పెద్ద రచ్చ చేసింది. దీనితో రెచ్చిపోయిన విజయ్ అభిమానులు అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. […]

రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ.. తలైవా సక్సెస్ కొట్టినట్టేనా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ఇందులో తమన్నా హీరోయిన్గా , రమ్యకృష్ణ సునీల్ తదితరుల సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పాటలు ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేసాయి.. ముఖ్యంగా తమన్నా గ్లామర్ ఈ సినిమాకి కాస్త ప్లస్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా ఈ సినిమా టాక్ ఎలా […]

తల్లిదండ్రులు కాబోతున్న మంచు మనోజ్-భూమా మౌనిక..?

టాలీవుడ్ లో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి-3 న భూమా మౌనికను వివాహం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోని భూమా మౌనిక గర్భవతి అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గతంలో భూమా మౌనికకు తన మొదటి భర్తతో ఒక అబ్బాయి అయితే జన్మించారు. అయితే మనోజ్ను వివాహం చేసుకున్నాక మనోజ్ వద్దని అబ్బాయి కూడా పెరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా మౌనికతో మరొక బిడ్డను […]

ఆ హీరోయిన్ ముందు నా ప‌రువు మొత్తం పోయిందంటున్న ర‌జ‌నీ.. ఇంత‌కీ ఎవ‌రామె..?

గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. `జైల‌ర్‌` మూవీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. త‌మ‌న్నా, ర‌మ‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ మూవీ విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ థియేట‌ర్స్ వ‌ద్ద సంద‌డి షురూ చేశాడు. జైల‌ర్ మూవీపై అంచ‌నాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల […]