ఇదిరా అభిమానం అంటే.. మ‌హేష్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే హీరోలు కూడా కుల్లుకుంటారు!

నేడు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 48వ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న లండ‌న్ లో ఫ్యామిలీతో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్క‌డే బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నారు. మ‌రోవైపు ఈ ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో మ‌హేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఈసారి మ‌హేష్ కు అంత ఈజీగా ఏమీ విషెస్ చెప్ప‌లేదు. ఏకంగా ఆయ‌న పేరును స్పేస్ కు ఎక్కించి ఎప్ప‌టికీ మ‌ర్చిపోని […]

త‌మ‌న్నా సాంగ్ కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన బుడ్డోడు.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ వారంలో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. అందులో జైల‌ర్ మూవీ రేపు విడుద‌ల కాబోతుండ‌గా.. భోళా శంక‌ర్ ఎల్లుండి రిలీజ్ కానుంది. జైల‌ర్ మూవీ విష‌యానికి వ‌స్తే.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, నెల్స‌న్ దిలీప్‌ కుమార్ కాంబోలో రూపుదిద్దుకున్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. క‌న్న‌డ హీరో శివరాజ్‌కుమార్‌, మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. […]

సమంతతో క్లోజ్ గా విజయ్.. రష్మిక పరిస్థితి ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కానీ హీరో కానీ కలిసి ఉంటే అసలు ఓర్చుకోలేరు. వారి మీద ఏదో ఒక నింద వేసి వారిని సోషల్ మీడియాలో వారి గురించి రచ్చ రచ్చ చేసేస్తారు. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత మీద కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఖుషి సినిమాలో నటించారు.ఆ షూటింగ్ టైంలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి గురించి పెట్టిన పోస్ట్ కూడా మరింత అనుమానాలను కలిగిస్తోంది. అంటూ […]

రిలీజ్ కు సిద్ధంగా ర‌జ‌నీ `జైల‌ర్‌`.. మాజీ అల్లుడు ధ‌నుష్ ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ మూవీ `జైల‌ర్‌` మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం ఈ చిత్రంలో త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివరాజ్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రేపు ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కానుంది. మొద‌ట ఈ సినిమాపై పెద్ద హైప్ లేక‌పోయినా.. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత‌ అంచ‌నాలు భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. త‌మిళ‌నాట ఇప్ప‌టికే థియేట‌ర్స్ వ‌ద్ద త‌లైవా ఫ్యాన్స్ హంగామా […]

ఛీ.. ఛీ.. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యుండి కూతురుకి శంక‌ర్ అలాంటి చెత్త కండీష‌న్ పెట్టాడా?

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రైన శంక‌ర్ కుమార్తెగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అదితి శంకర్.. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో య‌మా జోరు చూపిస్తోంది. ఎంబీబీబీఎస్ పూర్తిచేసిన అదితి.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో సినిమాల్లోకి వ‌చ్చింది. కార్తి హీరోగా న‌టించిన `విరుమ‌న్` మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా విడుద‌లైన `మావీర‌న్` సినిమాలో శివ‌కార్తికేయ‌న్‌కు జోడీగా న‌టించింది. ఈ రెండు సినిమాలు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. అదితి కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. […]

 బికినీ అందాలతో రెచ్చిపోయిన కల్కి మూవీ బ్యూటీ..!!

 టాలీవుడ్ లోకి మొదట 2015లో లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ దిశా పటాని. తెలుగులో మొదటి సినిమాతో గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఆ వెంటనే ధోని చిత్రంలో కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అటువైపుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ టైగర్స్ శ్రాఫ్ తో కలిసి నటించిన సినిమాలు బాగానే సక్సెస్ అయ్యాయి. దీంతో స్టార్ హీరోయిన్గా […]

`భోళా శంక‌ర్‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. వీర‌య్య కంటా త‌క్కువే.. ఇంత‌కీ మెగాస్టార్ టార్గెట్ ఎంత?

మెగాస్టార్ చిరంజీవి మ‌రో రెండు రోజుల్లో `భాళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహ‌ర్ ర‌మేష్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్ర‌ను పోషించింది. ఆగ‌స్టు 11న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీమేక్ మూవీ అయినా కూడా టీజ‌ర్‌, ట్రైల‌ర్ తో పాటు ప్ర‌మోష‌న్స్ తో […]

ఆ హీరోయిన్ కు భ‌య‌ప‌డే న‌మ్ర‌త మ‌హేష్‌ను అంత హ‌డావుడిగా పెళ్లి చేసుకుందా?

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. వంశీ సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా.. చాలా రహస్యంగా ఉంచారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా 2005లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పట్లో మహేష్‌, న‌మ్ర‌త‌ పెళ్లి ఒక సెన్సేష‌న్‌. ఎందుకంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో […]

మహేష్ బాబు ఆస్తులు ఆదాయం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ వారసత్వాన్ని పుచ్చుకొని మరి సూపర్ స్టార్ గా రాణిస్తూ ఉన్నారు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా పేరుపొందిన మహేష్ బాబు స్టార్ ఇమేజెస్ సంపాదించుకున్నారు.ఈరోజు మహేష్ బాబు 48వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. మహేష్ బాబు లగ్జరీ లైఫ్ బ్రాండ్ వాల్యూ భారీ సినిమాలతో తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. మహేష్ బాబు హీరోగా తన కెరీర్ ను […]