బికినీ అందాలతో రెచ్చిపోయిన కల్కి మూవీ బ్యూటీ..!!

 టాలీవుడ్ లోకి మొదట 2015లో లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ దిశా పటాని. తెలుగులో మొదటి సినిమాతో గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఆ వెంటనే ధోని చిత్రంలో కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అటువైపుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ టైగర్స్ శ్రాఫ్ తో కలిసి నటించిన సినిమాలు బాగానే సక్సెస్ అయ్యాయి.

Sexy Pictures: Disha Patani raises sensuality bar in Calvin Klein co-ords | IWMBuzz

దీంతో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD అనే చిత్రంలో కూడా కథానాయకగా నటిస్తోంది .సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ చెలరేగిపోతూ ఉంటుంది. ఇక ఇదే సమయంలో ఈ ముద్దు గుమ్మ అందాల విందుతో కుర్రకారులకు జాతర చేస్తూ ఉంటుంది. తాజాగా బికినీలో దిశా పటాని తన నడుము వంపులతో పాటు ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది.

ఈ రేంజ్ లో అందాల విందు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫిజిక్ గ్లామర్ ముందు ఇతర హీరోయిన్లు కూడా దిగదుడుపే అంటూ పలువురు నెటిజన్లో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆమ్మడికి హీరోయిన్గా అవకాశాలు రావడానికి ఈమె హట్ ఫిజికే కారణమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి హాట్ ఫోటోలు చేయడం వల్ల స్టార్ హీరోలు దృష్టిలో పడడమే కారణం అని చెప్పవచ్చు. ప్రముఖ ఫిలిం మేకర్స్ తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నది ఏమొద్దుగుమ్మ ఈ రేంజ్ లో అందాల విందు చేయడంతో హాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి అవకాశాలు వెలుపడతాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.