చీరలో నడుము మడతలు చూపిస్తూ మతులు పోగొడుతున్న రితికా సింగ్.. చూస్తే తట్టుకోలేరు..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘గురు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది గురు సినిమా లో బాక్సర్ గా నటించింది. ఈ సినిమాని తమిళం లో వచ్చిన ‘ ఇరుదు సుట్రు ‘ కి రీమేక్ గా తీశారు. గురు సినిమా లో రితికా రియల్ బాక్సర్ గా కనిపించి అందరిని అల్లరించింది. ఈ సినిమాకి గాను ఆమెకి ఏకంగా స్పెషల్ మెన్షన్ లో జాతీయ అవార్డు దక్కడం గమనార్హం. దాంతో అందరి చూపు ఆమెవైపుకి మళ్ళింది. అయితే సినిమా లోకి రాకముందు నేషనల్ ఛాంపియన్ గా రాణించింది.

ఇక తమిళం లో ‘ ఆందవన్ కట్టాలై ‘,’శివలింగా ‘ లాంటి సినిమాలో మెరిసింది. గురు సినిమా తరువాత తెలుగులో ‘ నీవేవరో ‘ అనే తెలుగు సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది. ఆది పినిశెట్టి హీరోగా, తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో రితికా సింగ్ కీలక పాత్రలో నటించింది. అలా అడపాదడప సినిమా లు చేస్తూ అపుడప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అల్లరిస్తుంది. వీటితో పాటు తమిళం లో ‘ఓ మై కడవులే ‘, హిందీలో ‘ ఇన్కార్ ‘ సినిమా లో కుడా నటించింది. అయితే ఈ సినిమాలు రెండు పెద్దగా ఆడలేదు. ఇంకా ఇటీవల నటించిన ‘హత్య’  సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మెరిసింది ఈ చిన్నది. ఈ సినిమాలో తన సీరియస్ లుక్ తో, నటనతో పోలీస్ ఆఫర్ పాత్రలో అధరగొట్టేసిందనే చెప్పాలి.

ఇక ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ లో కూడా కనిపించడానికి రెడీ అయింది రితికా. మలయాళం లో ‘కింగ్ ఆఫ్ కోథ’ సినిమా లో కనిపించి ప్రేక్షకులను అల్లరించింది. ‘కాలపక్కర ‘ అంటూ అందరికి మత్తెక్కించే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రేండింగ్ లో ఉంది. ఈ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకి రాభోతుంది. ఈ పాట కి రితికా తన ఫ్రెండ్స్ తో రీల్స్ చేసింది. ఆ వీడియో లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. చీరలో ఈ బ్యూటీ వేసిన మత్తెక్కించే స్టెప్పులు చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. చీరలో నడుము, బొడ్డు అందాలు చూపిస్తూ అందరికి పిచ్చెక్కిస్తుంది . ప్రస్తుతం రితికా సింగ్ వరుస సినిమాలో బిజీ గా ఉంది.