Tag Archives: fans

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్ర‌మాదం..ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ముంబైలోని అపార్ట్మెంట్‌లో ర‌కుల్ ఉంటున్న 12వ అంతస్తు నుంచి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. విష‌యం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంట‌నే.. మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ర‌కుల్ అపార్ట్మెంట్ కింద అగ్నిమాపక దళం మరియు అంబులెన్స్ ఉండ‌టంతో.. ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు

Read more

అంద‌రికీ దూర‌మ‌వుతున్న స‌మంత‌..తీవ్ర ఆందోళ‌నలో ఫ్యాన్స్‌..?

ఇప్ప‌టికే భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు, అక్కినేని కుటంబానికి దూర‌మైన టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. త్వ‌ర‌లోనే త‌న అభిమానులంద‌రికీ కూడా దూర‌మ‌వ్వ‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విడాకుల అనంత‌రం త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ప‌లు యూట్యూబ్ ఛానెళ్ల‌పై సామ్ కోర్టులో పిటీషన్ వేసిన విష‌యం తెలిసిందే. అయితే వాదోప వాదాలు విన్న కోర్టు సమంతకు సంబంధించిన కంటెంట్‌ను తొల‌గించాల‌ని స‌ద‌రు యూట్యూబ్ ఛానల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో

Read more

బాల‌య్య‌కు స‌ర్జ‌రీ..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌..అస‌లేమైందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. కుడి భుజం తీవ్రంగా నొప్పి పుట్ట‌డంతో.. బాల‌య్య వెంట‌నే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‏ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డి వైద్య నిపుణులు నేడు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు మ‌రియు టీడీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతుండ‌గా.. కేర్‌ ఆసుపత్రి వైద్యులు తాజాగా బాల‌య్య హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం బాల‌య్య ఆరోగ్యంగా బాగానే ఉంద‌ని..ఆందోళన చెందాల్సిన

Read more

అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిప‌డ్డ ప‌వ‌న్‌..అస‌లేమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అంద‌రికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, ప‌వ‌న్ కు మాత్రం ఏకంగా భ‌క్తులే ఉంటారు. అయితే ఆ భ‌క్తులే ఇప్పుడు ప‌వ‌న్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ త‌న అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్ద‌ని, పవర్ లేనివాడు పవర్

Read more

కీర్తి సురేష్ విష‌యంలో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌..కార‌ణం అదే..?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మ‌హాన‌టి సినిమాతో స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోవ‌డ‌మే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా ద‌క్కించుకుంది. ఇక తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి.. ప్ర‌స్తుతం ఇద్దరు బిగ్‌ స్టార్స్‌కు చెల్లి గా నటిస్తోంది. వారిలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌(అన్నాత్తే) ఒక‌రు కాగా.. మ‌రొక‌రు మెగాస్టార్

Read more

షాకింగ్ న్యూస్‌..ప‌వ‌ర్ స్టార్‌కు గుండెపోటు..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకు గుర‌య్యారు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను కుటుంబస‌భ్యులు హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. బెంగుళూరులోని విక్రమ్ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయిన పునీత్ రాజ్ కుమార్‌కు ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయ‌న‌కు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ను ఇస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న

Read more

అంద‌కే ర‌జ‌నీకాంత్ హాస్ప‌ట‌ల్‌లో చేరారు..భార్య లత క్లారిటీ..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఉన్న‌ట్టు ఉండి ఆయ‌న హాస్ప‌ట‌ల్‌లో చేర‌డం స‌స్పెన్స్‌గా మార‌గా.. మ‌రోవైపు ర‌జ‌నీ ఆరోగ్యం క్షీణించిందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో ఆయ‌న అభిమానుల్లో ఖంగారు మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీకాంత్‌కి ఏమైంది..? ఎందుకు హాస్ప‌ట‌ల్‌లో చేరారు..? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంపై ఆయ‌న భార్య ల‌త ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సాధారణ హెల్త్

Read more

అలాంటి భార్య వస్తే.. చేతకాని వాడని అంటారు: నాగ శౌర్య

టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ముర‌ళీ శ‌ర్మ‌, న‌దియా, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న హైద‌రాబాద్‌లో ట్రైల‌ర్ ఈవెంట్ నిర్వ‌హించిన మేక‌ర్స్‌.. రానా ద‌గ్గుబాటి చేతుల మీదుగా వరుడు కావలెను

Read more

ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ …?

మహేంద్ర సింగ్ థోనీ… ఈ పేరు వింటే చాలు ఎవరికన్నా సరే రోమాలు నిక్కపొడుస్తాయి. థోనీ కనుక మైదానంలో ఆడడం మొదలుపెడితే ఆపడం ఎవరి వల్ల కాదు.మన ఇండియన్ క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహీ తన అభిమానులకు

Read more