సమంతతో క్లోజ్ గా విజయ్.. రష్మిక పరిస్థితి ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కానీ హీరో కానీ కలిసి ఉంటే అసలు ఓర్చుకోలేరు. వారి మీద ఏదో ఒక నింద వేసి వారిని సోషల్ మీడియాలో వారి గురించి రచ్చ రచ్చ చేసేస్తారు. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత మీద కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఖుషి సినిమాలో నటించారు.ఆ షూటింగ్ టైంలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి గురించి పెట్టిన పోస్ట్ కూడా మరింత అనుమానాలను కలిగిస్తోంది. అంటూ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు అభిప్రాయపడుతున్నారు.

Kushi poster: Samantha calls her film with Vijay Deverakonda 'explosion of  joy' - Hindustan Times

అయితే విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా బేబీ సినిమా టైం లో ఆనంద్ దేవరకొండ కి ఇదే ప్రశ్న ఎదురైతే ఆయన సమాధానం రష్మికను వదినా అని సంబోధించటంతో అందరికీ కన్ఫామ్ అయ్యింది. తాజాగా సమంత దేవరకొండ తో క్లోజ్ గా ఉండటం సమంతా దేవరకొండ గురించి ఇలా కేర్ చూపే మగాడిని ఎవరైనా కోరుకుంటారు అంటూ పోస్ట్ పెట్టడంతో వీరిద్దరిపై అనుమానాలు దారితీస్తున్నాయని ఇమందిరామారావు అభిప్రాయ పడుతున్నాడు.

Koffee With Karan 7: Vijay Deverakonda calls Samantha 'most desirable';  opens up on dating Rashmika Mandanna | Celebrities News – India TV

సమంత డ్రామా ట్యూన్ అని అలాగే విజయ్ కొండ, సమంత మాయలో పడవచ్చని సమంత ,నాగచైతన్య ని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ పెట్టిందేమో అంటూ ఇమంది రామారావు అభిప్రాయపడుతున్నారు. విజయ్ దేవరకొండ వాళ్ల నాన్న గురించి తనకు బాగా తెలుసు అని పిల్లలని చాలా బాగా పెంచారని విలువలు కట్టుబాట్లతో వారి పిల్లలను పెంచారని అలాగే రష్మిక తో అయినా సమంతతో అయినా దేవరకొండ పెళ్లి జరగదని కరాకండిగా చెప్పేశాడు ఇమంది సమంత ఈ మధ్యనే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ప్రశాంతత వాతావరణం కోసం అలా వెకేషన్కు వెళ్తోంది.