భర్తకు విడాకులిచ్చి.. అలాంటి పాడు పనులు చేస్తున్న గాయత్రి గుప్తా..!!

తెలుగు అమ్మాయి గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.అప్పట్లో ఇమే చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే.. తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని మీడియా ముందు వచ్చి పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని అతని విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వెంటనే పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలుగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు వెలుపడ్డాయి.

అమర్ అక్బర్ ఆంటోనీ ,బుర్రకథ, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, ఐస్ క్రీం-2 వంటి చిత్రాలలో నటించింది చాలా గ్యాప్ తర్వాత గాయత్రి గుప్త దయా అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో రేప్ కు కాబడిన స్వేచ్ఛ అనే పాత్రలో నటించింది. ఈ అమ్మడు సినిమాలు ఏమో కానీ సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో అరాచకం సృష్టిస్తూ ఉంటుంది. నిత్యం పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది గాయత్రి గుప్తా.. తాజాగా గాయత్రి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వైట్ కలర్ టాప్ కింద కేవలం ఫ్యాట్ తో నిలబడిన ఫోటోలను షేర్ చేసింది. దానికి ఏది ఏమైనా అంటూ క్యాప్షన్ కూడా రాసుకో రావడం జరిగింది. ఈ ఫోటో వీడియో చూసిన అభిమానులు సైతం ఏమైనా ఏకీపారేయడం జరుగుతోంది.. భర్తకు విడాకులు ఇచ్చి చేసే పనులు ఇవేనా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా అప్పుడప్పుడు నువ్వు కూడా ఉన్నావని గుర్తించడానికి ఇలాంటి ఫోటోలు పెడుతుంటావా అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Gayathri Gupta (@gayathrigupta)