బాలీవుడ్ లో కెరీర్ పరంగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకటి. తక్కువ సమయంలో నార్త్ లో స్టార్డమ్ ను సొంతం చేసుకున్న కియారా.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే చాలా కాలం తర్వాత తెలుగులోనూ ఈ అందాల సోయగం ఓ సినిమాను సైన్ చేసింది. అదే `గేమ్ ఛేంజర్`.
రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న పొలిటిక్ థ్రిల్లర్ ఇది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుంది. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్న టైమ్ లోనే కియారా పెళ్లి పీటలెక్కింది. ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని ఫిబ్రవరిలో పెళ్లాడింది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూనే.. మరోవైపు చేతి నిండా సినిమాలతో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది.
అలాగే పెళ్లి అయినా కూడా స్కిన్ షో విషయంలో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా టాప్ లెస్ టైట్ ఫ్రాక్ లో ఉప్పొంగే పరువాలను చూపిస్తూ.. ఊపిరాపేసే విధంగా ఫోటోలకు పోజులిచ్చింది. కిల్లింగ్ లుక్స్ తో కాక రేపింది. బాడీ షేపులు చూపిస్తూ టెంప్ట్ చేసింది. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అయ్యేలా అందాలు ఆరబోసింది. కియారా తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram