బిగ్ బాస్ 7లో సందడి చేసే కంటెస్టెంట్స్‌ వీళ్ళే….!

బుల్లితెరపై సంచలనాలు సృష్టించే షో గా ‘ బిగ్ బాస్ ‘ కి పేరు ఉంది. నార్త్ లో పాపులర్ అయిన ఈ షో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగ్గుసాయి. ఇప్పుడు బిగ్ బాస్ 7కు కూడా రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. హౌస్, కొత్త కొత్త టాస్క్‌ల‌తో బిగ్ బాస్ 7 ఈసారి మరింత రసవత్తరంగా ఉంటుందని మేకర్స్ ఓ వీడియోలో తెలియజేశాడు. కంటెస్టెంట్స్ కూడా కొంతమంది ఫిక్స్ అయినట్లు సమాచారం.

సీజన్6 కంటెస్టెంట్ ల విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అలాగే ఆ సీజన్ కు కూడా మంచి రెస్పాన్స్ రాలేదు అని కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే సీజన్ 7 కంటిస్టేన్స్ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం చాలా జాగ్రత్త వహించి బాగా పాపులారిటీ సంపాదించుకున్న కంటెస్టెంట్లను ప్రవేశపెట్టంది. కొంతమంది ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు.

వాళ్ల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం:

1. ఆట సందీప్ అండ్ జ్యోతి రాజ్

2. అమర్దీప్

3. అనిల్ గీల

4. దామిని

5.కాస్కో ఫేమ్ నిఖిల్

6. నవ్య స్వామి

7. ఉదయ భాను

8. శ్వేతా నాయుడు

ఇది ఇప్పటివరకు బిగ్ బాస్ సెవెన్ కి ఫైనల్ అయిన లిస్ట్. ఇక కార్తీకదీపం విలన్ క్యారెక్టర్ చేసిన శోభ శెట్టి, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి వంటి వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.