లవ్ బ్రేకప్ విషయంపై ఒక్క దెబ్బతో అందరి నోళ్ళు మూయించిన జబర్దస్త్ రీతూ చౌదరి..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా పేరుపొందింది రీతు చౌదరి.. వాస్తవానికి జీ తెలుగులో సీరియల్స్ చేస్తూ తన కెరీయర్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒకసారిగా జీ తెలుగులో పాటలు పాడుతున్న యశస్విని హగ్ చేసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. దీంతో అప్పటినుంచి ఈమె పైన ట్రోల్స్ మొదలయ్యాయి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ అందుకున్న ఈమె సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు..   ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్లకు హాట్ గ్లామర్ […]

స్టార్ హీరో కూతుర్ల మధ్య విభేదాలా.. అసలేం జరిగిందంటే..?

టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూతుర్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ అక్క చెల్లెలు చూడడానికి చాలా అందంగా సాంప్రదాయంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు పలు రకాల ఫంక్షన్స్ కు పార్టీలకు వెళుతూ ఉంటారు. చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్లుగా నటించిన పెద్దగా స్టార్ స్టేటస్ ని అందుకోలేక […]

ఈ ఫోటోలో క్యూట్ గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. సౌత్ లో ఆమె స్టార్ హీరోయిన్‌!

పైన ఫోటోలో తండ్రి వెన‌క నిల‌బ‌డి క్యూట్ గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? సౌత్ లో ఆమె స్టార్ హీరోయిన్‌. ముఖ్యంగా తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆమెకు య‌మా క్రేజ్ ఉంది. బాల‌న‌టిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్డ‌మ్ ను సంపాదించుకుంది. స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకుంది. ఇప్ప‌టికైనా ఆమె ఎవ‌రో గెస్ చేశారా.. మ‌న మ‌హాన‌టి కీర్తి […]

`టైగర్ నాగేశ్వరరావు` ను సిల్లీ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి త్వ‌ర‌లోనే రాబోతున్న భారీ యాక్ష‌న్ డ్రామా `టైగర్ నాగేశ్వరరావు`. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మింస్తున్నారు. 1970ల్లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. రేణు దేశాయ్‌, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌స‌రా […]

అల్లు అర్జున్ ఛీ కొట్టిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఎన్టీఆర్‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదో తెలుసా?

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన‌ క‌థ‌తో మ‌రొక హీరో సినిమా చేయ‌డం స‌ర్వ సాధార‌ణం. ఒక క‌థ‌ను రిజెక్ట్ చేశారు అంటే దాని వెన‌క ఎన్నో కార‌ణాలు ఉంటాయి. క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం, స్క్రిప్ట్ గొప్ప‌గా ఉండ‌క‌పోవ‌డం, డైరెక్ట‌ర్ ప‌నిత‌నంపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డం, డేట్స్, రెమ్యున‌రేష‌న్‌.. ఆల్మోస్ట్ ఈ కార‌ణాల‌తో హీరోలు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన క‌థ‌ల‌ను వ‌దులుకుంటూ ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా త‌న కెరీర్ లో చాలా క‌థ‌ల‌ను రిజెక్ట్ […]

రామ్ చరణ్-చిరంజీవి మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి కొడుకులుగా వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ ఎలా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు..అగ్ర హీరోగా పేరు పొందిన చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.. 10 సంవత్సరాలా పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంతో రీఎంట్రీ […]

అంగరంగ వైభవంగా నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహం.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో ప్రముఖ హాస్యనటులలో ఒకరైన బ్రహ్మానందం దాదాపుగా 1000 సినిమాలకు పైగా నటించి ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ నిన్నటి రోజున వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది.. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాదులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు ఉన్న కన్వెన్షన్ హాల్లో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. […]

ఆ హీరో మీద ఇష్టంతోనే అలాంటి పని చేస్తున్న నయనతార..!!

కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఈసారి తన రూట్ ను మార్చబోతోంది.. తన ఇన్నేళ్ల సినీ కెరియర్లో కండిషన్స్ అప్లై చేస్తూ ఇప్పటివరకు పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. అయితే ఇక మీదట తన కండిషన్లకు సైతం పుల్ స్టాప్ పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఇంతకీ నయనతార పెట్టిన కండిషన్ ఏంటి ఇప్పుడు ఆమె మనసు మార్చుకోవడానికి గల కారణాలు […]

మోక్షజ్ఞ సినీ..రాజకీయ ఎంట్రీ పై బాంబు పేల్చిన వేణుస్వామి.. టెన్షన్ లో ఫ్యాన్స్..!!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయం కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మోక్షజ్ఞ వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకు సరైన సమాచారమైతే లేదు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, మోక్షజ్ఞ గురించి తన కెరీర్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. బాలయ్య నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. […]