దర్శకధీరుడు రాజమౌళి గత చిత్రం `ఆర్ఆర్ఆర్` ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ కు ఎన్నో ఏళ్ల నుండి కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు కూడా తెచ్చిపెట్టి అంతనంత ఎత్తులో కూర్చుందీ సినిమా. ఆర్ఆర్ఆర్ అనంతరం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించేశారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో `గుంటూరు కారం` చేస్తున్నాడు. ఇది పూర్తైన వెంటనే రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. […]
Tag: hilight
బ్లాక్ శారీలో సొగసులతో మెస్మరైజ్ చేస్తున్న పూర్ణ..!
ప్రముఖ నటి అందాల తార పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి నటిగా మారి ఢీ షో తో జడ్జిగా కూడా మారిన ఈమె ఇలా బుల్లితెర షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతే కాదు ఇటీవల అఖండ వంటి సినిమాలలో కూడా కీలకపాత్రలు పోషించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సోషల్ […]
ఎట్టకేలకు సమంత- నాగచైతన్య విడిపోవడం వెనుక బయటపడ్డ షాకింగ్ నిజం..!!
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన సమంత ,నాగచైతన్య దాదాపుగా ఐదేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ జంట విడిపోవడం జరిగింది. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏంటనే విషయం మాత్రం తెలియడం లేదు.. అంతేకాకుండా చాలామంది మొదట విడాకులు కావాలనుకున్నది చైతూనే అంటూ కామెంట్లు చేశారు. మరి కొంతమంది సమంత అంటూ కూడా ఇలా ఎన్నో రూమర్స్ సైతం […]
రహస్యంగా పెళ్లి చేసుకున్న త్రిష.. సైలెంట్ గా ఉంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందేంటి?
సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈమె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే.. త్రిష పెళ్లి చేసుకుంది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. ఎస్.. జీఆర్టీ జ్యువెలర్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ తాజాగా త్రిష ఓ యాడ్ లో నటించింది. వెడ్డింగ్ థీమ్ తో ఈ యాడ్ ను […]
`గుంటూరు కారం` నుంచి ఆమె ఔట్.. అడుగడుగునా ఈ అడ్డంకులేంట్రా బాబు!
గుంటూరు కారం.. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ముప్పై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ మూవీ నుండి ఒకరి తర్వాత తప్పుకుంటూనే ఉన్నారు. మొదట ఇందులో మెయిన్ హీరోయిన్ గా […]
అలా అవమానించడంతో.. ఆ స్టార్ హీరో పై అలా రివేంజ్ తీర్చుకున్న సౌందర్య..!!
టాలీవుడ్ లో హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయిగ నటించి ఎన్నో అవార్డులను రివార్డులను కూడా అందుకుంది. ఇప్పటికి ఈమె సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు మంచి టిఆర్పి రేటింగ్ ని అందుకు ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో సౌందర్య ను జూనియర్ సావిత్రి అని పిలుస్తూ ఉండేవారు.. సౌందర్య దాదాపుగా 12 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగింది. సౌందర్య […]
బాలయ్య మాస్ బీభత్సం.. రికార్డు ధర పలికిన `భగవంత్ కేసరి` థియేట్రికల్ రైట్స్!
అఖండ, వీర సింమా రెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. మరో రెండు నెలల్లో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మోస్ట్ సక్సెస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా..షైన్ స్క్రీన్ బ్యానర్పై హరీష్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్యకు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే యంగ్ […]
టూ పీస్ డ్రెస్ లో పూజా హెగ్డే తెగింపు.. సినిమాల్లేక ఏం చేస్తుందో చూడండి!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేతో బ్యాడ్ టైమ్ బీభత్సంగా బంతాడేస్తోంది. గత ఏడాది కాలం నుంచి ఇప్పటి వరకు పూజా హెగ్డే దాదాపు అర డజన్ సినిమాలు చేసింది. కానీ, దురదృష్టం ఏంటంటే.. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. వరుస ఫ్లాపుల కారణంగా ఆమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే చేతులో ఉన్న గుంటూరు, ఉస్తాద్ భగత్సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు చేజారాయి. ప్రస్తుతం […]
ట్రోలింగ్ పై స్నేక్ బ్యాచ్ అంటూ టార్గెట్ చేస్తున్న మంచు విష్ణు.. ఆ హీరోకేనా..?
సినీ రంగానికి చెందిన కొంతమంది కొందరిని టార్గెట్ చేస్తూ పలు రకాల ట్రొల్స్ చేస్తూ ఉంటారు.. అయితే ఇవి కొంతవరకు బాగానే ఉన్న మితిమీరి పోతే చాలా బాధకు గురిచేస్తాయి.. ఈ ట్రోల్స్ వల్ల సినీ రంగంలో చాలామంది ప్రముఖుల సైతం ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు.. మా ఎన్నికల సమయంలో మోహన్ బాబు కుటుంబం పైన కొంతమంది పని కట్టుకొని మరి ట్రోల్ చేయడం జరిగింది. దీంతో వీరి అభిమానులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు […]









