రామ్ చరణ్ సినిమాలో స్టార్ హీరో విలన్.. బాక్స్ ఫీస్ దద్దరిల్లాల్సిందే..!!

మెగా ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్..RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే హీరోయిన్ అంజలి కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు […]

`ఉప్పెన‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను క‌థ విన‌కుండానే రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

ఉప్పెన‌.. చిన్న సినినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రాల్లో ఒక‌టి. ఈ మూవీతో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అయితే.. క‌న్న‌డ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అలాగే డైరెక్ట‌ర్ బుచ్చిబాబుకు కూడా ఇది డెబ్యూ మూవీనే. సుకుమార్ ప్రియ శిష్యుడు అయిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాను తెర‌కెక్కించ‌గా.. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై న‌వీన్ […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో స‌మంత ఎఫైర్‌.. చివ‌ర‌కు అత‌ని భార్య చేతుల్లో త‌న్నులు కూడా తిందా?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారి స్టార్ గా ఎదిగింది. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని స‌త్తా చాటుతోంది. స‌మంత వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. అక్కినేని నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ లో ప‌డి, అత‌నితో ఏడ‌డుగులు వేసింది. 2017లో వీరి వివాహం జ‌ర‌గ‌గా.. నాలుగేళ్ల‌కే విడాకులు తీసుకున్నారు. […]

అదిరిపోయే స్ట్రక్చర్ తో స్కిన్ షో చేస్తూ.. డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ.. వీడియో వైరల్..!!

బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం విష్ణు ప్రియ అటు బుల్లితెరపై వెండితెర పైన కూడా అవకాశాలు పెద్దగా వచ్చేలా కనిపించలేదు.. దయా అనే వెబ్ సిరీస్ లో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్టు తెలుస్తోంది. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడు చిత్రంలో కూడా హీరోయిన్గా నటించిన ఇది కూడా కలిసి రాలేదు.. కానీ యాంకర్ […]

ప‌నికిమాలిన రొట్ట స్టోరీతో `గుంటూరు కారం`.. మ‌హేషా ఎలా ఒప్పుకున్నావ‌య్యా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ మాసినీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. అయితే తాజాగా గుంటురు క‌థ స్టోరీ ఇదే అంటూ […]

ర‌జ‌నీ త‌ర్వాత ప్ర‌భాసే.. జైల‌ర్ – స‌లార్ మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా?

ప్ర‌స్తుతం థియేట‌ర్స్ లో జైల‌ర్ హ‌వా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబోలో వ‌చ్చిన ఈ యాక్ష‌న్ డ్రామా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తూ.. ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న ర‌జ‌నీ.. ఈ మూవీతో అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇదే త‌రుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి […]

లక్షలు ఇచ్చినా జబర్దస్త్ కు వెళ్లనంటున్న జోష్ రవి.. అదే కారణమా..?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించాడు జోష్ రవి.. ఈయన సినిమాలలోనే కాకుండా జబర్దస్త్ లో కూడా యాక్టింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. అయితే ప్రస్తుతం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాడు జోష్ రవి.. ఇటీవలే దయా అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జబర్దస్త్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు జోష్ రవి.   జోష్ రవి […]

`దేవ‌ర‌` విల‌న్ సైఫ్ గురించి విస్తుపోయే నిజాలు.. నవాబు సాబ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల్లో ఒక‌డు. హిందీలో ఈయ‌న అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాడు. ప్ర‌స్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించిన సైఫ్.. ఇప్పుడు `దేవ‌ర‌`లో మూవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో త‌ల‌ప‌డుతున్నాడు. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాలో సైఫ్ `భైరా` అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. రీసెంట్ గా విడుద‌లైన ఈయన ఫ‌స్ట్ లుక్ కు […]

రజనీకాంత్ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసిన స్టార్ హీరోయిన్..!!

కోలీవుడ్ ,టాలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ధనుష్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె వివాహమై ఇద్దరు కొడుకులు పుట్టాక కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితాన్ని నాశనం చేసి తన భర్త నుంచి విడిపోవడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా […]