అదిరిపోయే స్ట్రక్చర్ తో స్కిన్ షో చేస్తూ.. డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ.. వీడియో వైరల్..!!

బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం విష్ణు ప్రియ అటు బుల్లితెరపై వెండితెర పైన కూడా అవకాశాలు పెద్దగా వచ్చేలా కనిపించలేదు.. దయా అనే వెబ్ సిరీస్ లో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్టు తెలుస్తోంది. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడు చిత్రంలో కూడా హీరోయిన్గా నటించిన ఇది కూడా కలిసి రాలేదు.. కానీ యాంకర్ గా రష్మీ అనసూయ స్ఫూర్తితో కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ యాంకర్ గా కూడా సక్సెస్ కాలేకపోయింది.

ప్రస్తుతం పలు రకాల ఆల్బమ్ సాంగులలో నటిస్తూ మంచి క్రేజీ ను అందుకుంటోంది విష్ణు ప్రియ. గతంలో విష్ణు ప్రియ అకౌంట్ నుంచి నగ్న అశ్లీల ఫోటోలు కూడా విడుదలయ్యాయి.. అయితే ఇవన్నీ ఫేక్ అని తెలియజేసింది.. ఇటీవలే విష్ణు ప్రియ తల్లి కూడా మరణించిన సంగతి తెలిసింది తన తల్లితో ఉన్నటువంటి జ్ఞాపకాలను సైతం అప్పుడప్పుడు పంచుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

తాజాగా రూల్స్ రంజాన్ సినిమాలో నుంచి సమ్మోహనుడా అనే సాంగ్ను సోషల్ మీడియాలో పలు రకాల రీల్స్ చేస్తూనే ఉన్నారు. సినీ సెలబ్రెటీలు ప్రేక్షకులు.. తాజాగా విష్ణు ప్రియ కూడా ఈ పాటకి ఒక రేంజ్ లో స్టెప్పులు వేస్తూ బోల్డ్ స్టెప్పుతో అందరినీ ఆకట్టుకుంటోంది. తన ఒంపు సొంపులతో నడుము అందాలతో విష్ణు ప్రియ కుర్రకారులకు హిట్ పుట్టించేలా చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.