టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేనటువంటి కమీడియన్ గా పేరుపొందారు నటుడు వెన్నెల కిషోర్.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగే వెన్నెల కిషోర్ ప్రస్తుతం ఉన్న టాప్ కమెడియన్లలో ఒకరని కూడా చెప్పవచ్చు.. ఎలాంటి సందర్భంలోనైనా సరే తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించగలరు.. తన మొదటి సినిమా వెన్నెల దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పరచుకున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు ఏకంగా హీరోగా సరికొత్త అవతారాన్ని ప్రేక్షకులకు […]
Tag: hilight
అనుష్కలో ఉన్న అద్భుతమైన క్వాలిటీ అదే.. నవీన్ పొలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సౌత్ స్టార్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అదే `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 7న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ […]
బిగ్ బాస్ 7లోకి స్టార్ హీరో, హీరోయిన్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు గారూ!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే సీజన్ 7 కూడా స్టార్ట్ అవ్వబోతోంది. గత నాలుగు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే తాజా సీజన్ కు కూడా హోస్ట్ గా చేయబోతున్నారు. సెప్టెంబర్ 3న ఈ షో అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఓవైపు వరుసగా ప్రోమోస్ రిలీజ్ చేస్తూ సీజన్ 7పై మరింత క్యూరియాసిటిని పెంచేస్తున్నారు నిర్వాహకులు. మరోవైపు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ వీళ్లే […]
జాకెట్ లేకుండా అందాలతో కనువిందు చేస్తున్న బిగ్ బాస్ దివి..!!
టాలీవుడ్ లో నటిగా సక్సెస్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది తెలుగు అమ్మాయి దివి వాదిత్య.. ఇమే బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించింది. ఆ తర్వాత మంచి అవకాశాలు కూడా వెలుపడ్డాయి ఏటీఎం అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న దివి.. చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్గా రాణిస్తున్నది. అయితే బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఏ ఒక్కటి రాలేదు ఈ ముద్దుగుమ్మకు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక స్పెషల్ […]
కాంతారా -2 ఈసారి అంతకుమించి.. బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా..?
కన్నడ హీరో రిషబ్ శెట్టి.. హీరోగా హీరోయిన్గా సప్తమి గౌడ నటించిన చిత్రం కాంతారా.. ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. హోంభలే ఫిలింస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కన్నడలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విడుదలైన ప్రతి ప్రాంతంలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ .20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 450 కోట్లకు […]
డీజే టిల్లు సీక్వెల్ లో నేహా శెట్టి.. ఈసారి ఏకంగా..?
టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నటువంటి హీరోయిన్ నేహా శెట్టి కేవలం డీజే టిల్లు సినిమా ద్వారా ఓవర్ నైట్ కి మంచి స్టార్డం ను సంపాదించుకుంది. సిద్దు జొన్నలగడ్డతో చేసిన ఈ చిన్న సినిమాతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. డీజే టిల్లు సినిమాలో రాధికా పాత్రలో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంలో కూడా ఈమె పాత్ర కీలకమని కూడా చెప్పవచ్చు.. అందుకే ఈ సినిమా సీక్వెల్ ని కూడా వెంటనే ప్రకటించారు […]
చిరంజీవి పైన విష ప్రయోగం చేసింది ఎవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరుతో పాటు ఎంతోమందికి సహాయం చేసే గుణంతో పాటు పలుసేవ కార్యక్రమాలను కూడా చేపడుతూ ఎప్పుడు అభిమానులను స్థిరస్థాయిగా ఉండేలా పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. అయితే అలాంటి చిరంజీవి పైన కూడా విష ప్రయోగం జరిగిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఈ విషయాన్ని ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా వేడుక ఫంక్షన్ లో భాగంగా తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. […]
అకిరా సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ బాలీవుడ్ లో ఎ ఇండస్ట్రీలో నైనా ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటివరకు చాలామంది టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు నిన్నటి రోజు నుంచి చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు షేర్ చేసిన ఫోటోలలో తన […]
చీరలో మైండ్ బ్లాక్ చేసిన సమంత.. న్యూయార్క్ వీధుల్లో అమ్మడి హంగామా మామూలుగా లేదు!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఇటీవల తన తల్లితో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె న్యూయార్క్ లో ఉంది. అక్కడ ఆదివారం అట్టహాసంగా జరిగిన `ఇండియా డే పరేడ్` లో సమంత పాల్గొంది. ఈ వేడుకల్లో ఆమె చాలా హుషారుగా కనిపించింది. అనంతరం న్యూయార్క్ అందాలను ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ చీరలో దర్శనమిచ్చి నెటిజన్లకు మైంబ్ బ్లాక్ అయ్యేలా చేసింది. శారీ కట్టుకుని న్యూయార్క్ వీధుల్లో హోయలు […]








