కొత్త కారు కొన్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఇంత‌కీ రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుని ఆ త‌ర్వాత బాలీవుడ్ కు మకాం మార్చేసిన హీరోయిన్ల జాబితాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌టి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన ర‌కుల్‌.. ఇక్క‌డ ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అంద‌రితోనూ జ‌త‌క‌ట్టింది. అలాగే కోలీవుడ్ లో సినిమాలు చేసి భారీ క్రేజ్ ద‌క్కించుకుంది. ఆపై బాలీవుడ్ కు మ‌కాం మార్చింది. అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. గ‌త ఏడాది ర‌కుల్ నుండి దాదాపు అర […]

మేన‌ల్లుడి పెళ్లిలో ఎన్టీఆర్ ధ‌రంచిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే చుక్క‌లు క‌న‌ప‌డ‌తాయి!

నంద‌మూరి సుహాసిని, చుండ్రు శ్రీనివాస్ దంప‌తుల‌ కుమారుడు హర్ష వివాహం ఆగ‌స్టు 20వ తేదీన వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలిలో సాయి గీతికతో హర్ష ఏడు అడుగులు వేశారు. నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులంద‌రూ ఈ వివాహ వేడుక‌లో సంద‌డి చేశారు. అలాగే ఎంతో మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ములు సుహాసిని కుమారుడి పెళ్లికి హాజ‌రు అయ్యారు. సొంత మేన‌ల్లుడు కావ‌డంతో.. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ హర్ష […]

కోటు విప్పేసి మ‌రీ న‌భా నాటీ ఫోజులు.. ఇస్మార్ట్ పోరి అరాచ‌కానికి హ‌ద్దులే లేవు!

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో టాలీవుడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, అవేమి ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఈలోపే క‌రోనా వ‌చ్చింది. అదే స‌మ‌యంలో న‌భా న‌టేష్ కు ఓ యాక్సిడెంట్ అయింది. దీంతో చాలా నెల‌లు ఆమె ఏ సినిమాకు సైన్ చేయ‌లేక‌పోయింది. ఆల్ సెట్ అనుకునే స‌మ‌యానికి న‌భా న‌టేష్ కు ఆఫ‌ర్లు క‌రువ‌య్యాయి. టాప్ హీరోల సంగ‌తి […]

పుష్ప -2 అదిరిపోయే అప్డేట్.. జాలి రెడ్డి పోస్టర్ వైరల్..!!

టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.. పుష్ప మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప -2 చిత్రాన్ని అంతకుమించి అనేలా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా రష్మిక నటిస్తూ ఉండగా అనసూయ, సునీల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. గతంలో పుష్ప-2 చిత్రానికి సంబంధించి అల్లు […]

టాలీవుడ్ లో ర‌జ‌నీ సంచ‌ల‌న రికార్డ్‌.. తెలుగులో `జైల‌ర్‌`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌న రికార్డును సృష్టించారు. రీసెంట్ గా ఈయ‌న `జైల‌ర్` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. వ‌ల‌ర్డ్ వైడ్ గా కాసుల వ‌ర్షం కురిపించింది. డ‌బ్బింగ్ మూవీ అయిన‌ప్ప‌టికీ కూడా తెలుగులో జైల‌ర్ విధ్వంసం సృష్టించింది. పోటీగా దిగిన చిరంజీవి `భోళా శంక‌ర్` ను ఓ రేంజ్ లో డామినేట్ […]

అది జ‌రిగాకే పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాంబ్ పేల్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `ఖుషి` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ లో విజ‌య్ కు జోడీగా సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత న‌టించింది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. […]

విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌టి సంపాద‌న ఎంతో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూనే వ‌చ్చాడు. విజ‌య్ గ‌త చిత్రం లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయినా కూడా ఆయ‌న మార్కెట్ ఏ మాత్రం డౌన్ కాలేదు. ప్ర‌స్తుతం చేతి నిండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ […]

నటుడు రాజేంద్రప్రసాద్.. వి.కే. నరేష్ మధ్య గొడవలు రావడానికి కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది.. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉండే పలుకుబడితో కొంతమంది హీరోలకు వెళ్లిన సినిమాలు ఇతర హీరోలు తీసుకొని మరి సక్సెస్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. అలా ఒకప్పుడు బాలయ్య, చిరంజీవి ,వెంకటేష్ ,నాగార్జున వంటి హీరోలు కూడా మాస్ క్లాస్ సినిమాలలో నటించారు.. అలాంటి సమయంలోనే నటుడు రాజేంద్రప్రసాద్, వీకే నరేష్ ఇద్దరు కూడా కామెడీ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి మధ్య గట్టి […]

జోరు చూపిస్తున్న `ఏజెంట్` బ్యూటీ.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ మూవీలో ఛాన్స్‌!?

సాక్షి వైద్య.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అఖిల్ అక్కినేని హీరోగా వ‌చ్చిన `ఏజెంట్` మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే సాక్షి వైద్య అందానికి మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఈ అమ్మడు నుండి రాబోతున్న రెండో చిత్రం `గాండీవధారి అర్జున`. వ‌రుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు. నాగబాబు […]