సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న సంగతి తెలిసిందే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయర్క్లో `ఇండియా డే పరేడ్` వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 20వ తేదీన 41వ ఇండియా డే పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకులకు హాజరు కావాలంటే సమంతకు ఆహ్వానం అందడంతో.. ఆమె పాల్గొంది. సమంతతో పాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇండియా డే […]
Tag: hilight
అబ్బాస్ సంచలనం.. బిగ్ బాస్ 7కు మాజీ లవర్ బాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. సెప్టెంబర్ 3వ తేదీన ఈ షో ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే మేకర్స్ ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేశారు. గత రెండు సీజన్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. […]
`ఖుషి` మూవీతో సమంత రియల్ లైఫ్కి కనెక్షన్.. మెయిన్ హైలెట్ అదేనట!?
ఖుషి.. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. విజయ్ దేవరకొండ, సమంత ఇందులో జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ […]
`గేమ్ ఛేంజర్`పై అదిరిపోయే అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కి ఇక పండగే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంతరం రామ్ చరణ్ సోలోగా చేస్తున్న సినిమా ఇది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తే.. ఎస్.జె.సూర్య, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, […]
డైరెక్టర్ పూరీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా.?
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పేరుపొందారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికీ పూరీ జగన్నాథ్ స్టైల్ , మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ సినిమాలలో డైలాగుల వల్లే హీరోలకు ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. పూరీ జగన్నాథ్ సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం […]
పాలిటిక్స్లోకి అనసూయ… ఆ పార్టీ నుంచి పోటీకి రెడీ…?
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ ఇటీవలే ఒక ఎమోషనల్ వీడియో కారణంగా మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతోంది.ఈమెకు సంబంధించిన పలు విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యనే అనసూయ జాతకం పైన కూడా ప్రముఖ ఆస్ట్రాలజీ వేణు స్వామి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో జ్యోతిష్య శాస్త్ర అదృష్టవంతురాలు అంటూ అనసూయను పొగడ్తలతో ముంచేయడం జరిగింది వేణు స్వామి. ఇప్పుడు […]
పైట పక్కకు జరిపి వాటిని చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రద్ధాదాస్..!!
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలతో గ్లామర్ అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పలు రకాల వెబ్ సిరీస్లలో మాత్రమే నటిస్తోంది..సినిమాలలో అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు తన గ్లామర్ తో బోల్డ్ అందాలను చూపిస్తూ కుర్రకారులకు గాలం వేస్తూ ఉంటుంది..హీరోయిన్గా మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత […]
రష్మీ ని ఒకేసారి అంత మాట అనేసిన నాగార్జున కోడలు..!!
ఈ మధ్యకాలంలో ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరొక భాషలలో తెరకెక్కించి విడుదల చేస్తూ మంచి విజయాలు అందుకున్న చిత్రాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కన్నడ నుంచి ఎన్నో చిత్రాలు తెలుగులో కూడా డబ్ మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం హాస్టల్ హుడుగూరు బేకాగిద్దరే.. ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్లను రాబట్టింది.. మొత్తం కొత్త వాళ్ళది తెరకెక్కించిన ఈ సినిమా […]
నటుడు భరత్ సినీ కెరియర్ ముగిసినట్టేనా.. కారణం అదే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు మొదట చైల్డ్ యాక్టర్ గా మంచి క్రేజ్ ను అందుకొని ఆ తర్వాత నటుడుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నటుడు భరత్ కూడా ఒకరు.. చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన భరత్ పెద్దయ్యాక పలు సినిమాలలో హీరోగా నటించిన సైడ్ క్యారెక్టర్లలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. చైల్డ్ యాక్టర్ గా ఎంతో మంది ప్రేక్షకులను […]









