కోటు విప్పేసి మ‌రీ న‌భా నాటీ ఫోజులు.. ఇస్మార్ట్ పోరి అరాచ‌కానికి హ‌ద్దులే లేవు!

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో టాలీవుడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, అవేమి ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఈలోపే క‌రోనా వ‌చ్చింది. అదే స‌మ‌యంలో న‌భా న‌టేష్ కు ఓ యాక్సిడెంట్ అయింది. దీంతో చాలా నెల‌లు ఆమె ఏ సినిమాకు సైన్ చేయ‌లేక‌పోయింది.

ఆల్ సెట్ అనుకునే స‌మ‌యానికి న‌భా న‌టేష్ కు ఆఫ‌ర్లు క‌రువ‌య్యాయి. టాప్ హీరోల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. క‌నీసం టైర్ 2 హీరోలు కూడా నభా వొంక చూడ‌ట్లేదు. దీంతో సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయిన ఇస్మార్ట్ పోరి.. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో క‌వ్విస్తోంది. గ్లామ‌ర్ షో ద్వారా ఆఫ‌ర్లు అందుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా చూపించాల‌నుకున్నవ‌న్నీ చూపించేస్తోంది.

తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో అరాచ‌కం సృష్టించింది. పొట్టి డ్రెస్ లో మైండ్ బ్లాక్ అయ్యేలా ఫొటోషూట్ చేసింది. డెనీమ్ వేర్స్ లో అందాలను ప్రదర్శించింది. కోటు తీసేసి మ‌రీ వైట్ బ్రాలో ఎద అందాలను చూపిస్తూ నాటీగా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట పెను దుమారం రేపుతున్నారు. కుర్రాళ్లు న‌భాను చూసి వెర్రెక్కిపోతున్నారు. నీ అందాల‌తో మా హార్ట్ బీట్ పెంచేశావ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)