జాకెట్ లేకుండా అందాలతో కనువిందు చేస్తున్న బిగ్ బాస్ దివి..!!

టాలీవుడ్ లో నటిగా సక్సెస్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది తెలుగు అమ్మాయి దివి వాదిత్య.. ఇమే బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించింది. ఆ తర్వాత మంచి అవకాశాలు కూడా వెలుపడ్డాయి ఏటీఎం అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న దివి.. చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్గా రాణిస్తున్నది. అయితే బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఏ ఒక్కటి రాలేదు ఈ ముద్దుగుమ్మకు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక స్పెషల్ అని కూడా చెప్పవచ్చు ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన అందాల ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు చమటలు పట్టిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా ఈమె చూసే ఓరకల్లా చూపుకి కుర్రాళ్ళు సైతం గుండెల్లో కైపెక్కించేలా కనిపిస్తూ ఉంటుంది. చిరునవ్వుతో సిగ్గుపడుతూ అబ్బాయిల నిద్రలను చెడగొడుతూ ఉంటుందంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తూ ఉంటారు. అందుచేతన రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ లో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

గిరిజన యువతి గెటప్ లో వెనుక తిరిగి అడవి వైపు చూపిస్తూ జాకెట్ లేకుండా కాటన్ చీర కట్టుకొని మరి తన బ్యాక్ లెస్ అందాలను చూపిస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలు చూసిన అబ్బాయిలు సైతం ఈమె అందానికి ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఈ ఫోటోకి కవితాత్మకంగా అస్తమించే సూర్యుడుతో రోజులు లెక్క పెట్టుకుంటూ నీ రాకక ఎదురుచూస్తున్న.. నీకోసం చేస్తున్న నిరీక్షణ అంటూ ఒక కొటేషన్ తో దివి రాసుకుంది. ఇది ఏదో సినిమాలోని పోస్టర్ అంటూ పలువురి నేటిజేన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)