న‌వంబ‌ర్ లో ఓ ఇంటి వాడు కాబోతున్న వ‌రుణ్ తేజ్‌.. లావ‌ణ్య‌తో పెళ్లెప్పుడంటే?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి చాలా కాలం నుంచి ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయిన ఈ జంట‌.. పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవ‌లె వీరి ఎంగేజ్మెంట్ ఇరుకుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంగా వైభ‌వంగా జ‌రిగింది. ఆగ‌స్టులో వీరిద్ద‌రూ ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చినా కూడా మెగా ఇంట ఆ హ‌డావుడి ఏమీ క‌నిపించ‌లేదు. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం `గాండీవ‌ధారి అర్జున‌` […]

ఫ‌స్ట్ టైమ్ కూతురు ఫోటో షేర్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. తండ్రికి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొద్ది రోజుల క్రిత‌మే తండ్రిగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స‌తీమ‌ణి పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల అంటూ నామ‌క‌ర‌ణం కూడా చేశాడు. అయితే రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ టైమ్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న కూతురు ఫోటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, క్లిన్ కారా క‌లిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. త‌న తండ్రికి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్ […]

సుప్రీం హీరో `మెగాస్టార్‌` ఎలా అయ్యాడు.. చిరంజీవికి ఆ బిరుదు ఎవ‌రిచ్చారో తెలుసా?

మెగాస్టార్ అంటే ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తుకువ‌చ్చే పేరు చిరంజీవి. అభిమానులే కాదు సినీ తార‌లు కూడా ఆయ‌న్ను మెగాస్టార్ అనే పిలుస్తారు. అంత‌లా ఆ బిరుదు చిరంజీవితో పెన‌వేసుకుని పోయింది. నిజానికి చిరంజీవి మొద‌ట్లో సుప్రీం హీరో అని పిలుచుకునేవారు. అయితే సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా అయ్యాడు.. అస‌లు చిరంజీవికి ఆ బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రు ఇచ్చారు..? వంటి విష‌యాలు చాలా మందికి తెలియ‌దు. అయితే చిరంజీవికి మెగాస్టార్ బ‌రువు రావ‌డం వెన‌క ఓ […]

సామజవరగమన సినిమా హీరోయిన్ ని డేట్ కి పిలిచిన స్టార్ హీరో..?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రాలలో సామజవరగమన సినిమా కూడా ఒకటి.. ఇందులో హీరోగా శ్రీ విష్ణు నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించింది మలయాళం ముద్దుగుమ్మ రేబా మౌనిక.. వాస్తవానికి బ్రో సినిమా ఆడియో ఫంక్షన్ కోసం వచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరి వరకు ఈ సినిమాలో సెలెక్ట్ అయిందని విషయం తెలియదు ..అయితే ఈ సినిమా […]

చిరంజీవి కెరీర్ని నిలబెట్టిన చిత్రాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో నటుడుగా పరిచయమయ్యారు.. ఈ సినిమా తరువాత ఎన్నో చిత్రాలలో నటుడుగా విలన్ గా కూడా నటించారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి చిరంజీవి నుంచి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించారు.. ఈరోజు చిరంజీవి 68వ బర్తడే సందర్భంగా చిరంజీవి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి కెరియర్ లోనే తన స్టార్ డమ్ ను నిలబెట్టిన చిత్రాల గురించి ఇప్పుడు […]

ఆ హీరో చెయ్యాల్సిన `ఢీ` సినిమాను కొడుకు కోసం లాగేసుకున్న మోహ‌న్ బాబు.. ఎంత స్వార్థం!?

డైలాగ్ కింగ్ మోమ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలేచేశాడు. కానీ, అవేమి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. విష్ణు మొత్తం కెరీర్ లో చెప్పుకోద‌గ్గ హిట్ ఏదైనా ఉంది అంటే.. అది `ఢీ` సినిమానే. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విష్ణు, జెనీలియా జంట‌గా న‌టించారు. శ్రీ‌హ‌రి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2007లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా […]

నా గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇబ్బంది పెట్టారు.. హీరోయిన్ కృతికర్బంద హాట్ కామెంట్స్..!!

ఢిల్లీ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ కృతికర్బంద టాలీవుడ్లో మొదటిసారిగా భోణి సినిమాతో తన కెరీయర్ని ప్రారంభించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్ మార్ సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త […]

కొత్త కండీష‌న్స్ తో నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ `బేబీ` బ్యూటీ.. ఒక్క హిట్ కే అంత బ‌లుపా?

వైష్ణ‌వి చైత‌న్య‌.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన బేబీ మూవీతో వైష్ణ‌వి చైత‌న్య సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. తెలుగు అమ్మాయి అందులోనూ ఒక‌ యూట్యూబ్‌ స్టార్ అయిన వైష్ణ‌వి చైత‌న్య‌.. బేబీలో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వైష్ణ‌వి చైత‌న్య‌కు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కుతున్న `డబుల్ […]

వార్నీ.. అరుదైన వ్యాధి క‌బ‌లించినా బెద‌ర‌ని స‌మంత‌కు అదంటే అంత భ‌య‌మా..?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఎంత ధైర్య‌వంతురాలో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. కెరీర్ ప‌రంగా ఈమె సూప‌ర్ స‌క్సెస్ అయింది. కానీ, వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంది. నాగ‌చైత‌న్య‌తో వైవాహిక జీవితం నాలుగేళ్ల‌కే చెడింది. అయినాస‌రే స‌మంత కృంగిపోలేదు. ఈలోపే మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి క‌బ‌లించినా.. స‌మంత బెద‌ర‌లేదు. అలాంటి స‌మంత లిఫ్ట్ కు భ‌య‌ప‌డుతుంద‌ని మీకు తెలుసా..? విన‌డానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఈ విష‌యాన్ని స‌మంత స్వ‌యంగా […]