రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. చిత్ర టీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో సందడి చేశారు. […]
Tag: hilight
దేవర సినిమాలో దానికోసమే రూ.100 కోట్లు ఖర్చు..!!
డైరెక్టర్ కొరటాల శివ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర.. ఈ సినిమా లో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా పక్క పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిస్తున్నారు. సంగీతాన్ని అనురుధ్ అందిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కొరియోగ్రాఫర్తో ఈ సినిమా అని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే […]
స్టేజ్ పైనే శ్రీలీలకు వార్నింగ్ ఇచ్చిన బోయపాటి.. అంత తప్పు ఏం చేసిందంటే?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు స్టేజ్ పైనే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వార్నింగ్ ఇచ్చారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `స్కంద`. ఇందులో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శనివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. […]
జూ. ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?
నేటితరం హీరోలలో మాస్ హీరో అనే పదం చెప్పగానే ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు. అయితే స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న […]
ఖుషి ప్రివ్యూ షో టాక్..ఎలా వుందంటే..?
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ఒకవైపు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను మీడియా మిత్రులు అలాగే కొంతమంది సినీ ప్రముఖుల కోసం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యూ షో వేయగా.. ఈ సినిమా […]
స్కంద ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో రామ్ పోతినేని…!!
స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్కంద.. ఈ సినిమాని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.అఖండ సినిమా తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ వస్తుందా అని ఎదురు […]
బికినీతో బోల్డ్ ఫోటో షూట్లతో అందాల హద్దులు చెరిపేస్తున్న తాప్సి..!!
ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ తాప్సి పన్ను.. అయితే పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా అవకాశాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ సరైన క్రేజ్ రావడం లేదని బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.. ముఖ్యంగా బాలీవుడ్ పైన అప్పుడప్పుడు పలు రకాల కామెంట్స్ చేస్తూ వైరల్ గా మారుతూనే ఉంటుంది. పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ ను […]
సఖి, ఓకే బంగారం సినిమాలకు కాపీగా `ఖుషి`.. స్వయంగా ఒప్పేసుకున్న దర్శకుడు!
ఖుషి.. మరికొద్ది రోజుల్లో ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మూవీ బ్యానర్ పై పాన్ ఇండియా లెవల్ లో నిర్మించారు. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలను పోషించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు అందించాడు. సెప్టెంబర్ 1న ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు […]
సినిమా ఆఫర్లు నిల్.. డబ్బు కోసం చివరకు పూజా హెగ్డే ఎలాంటి పని చేస్తుందో చూశారా?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఎంతలా సతమతం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్టు అన్నవారే.. ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే భయపడుతున్నారు. వరసగా అర డజన్ ఫ్లాపులో పూజా హెగ్డే ఖాతాలో పడటంతో.. స్టార్ హీరోలే కాదు కనీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వొంక చూడట్లేదు. పైగా గుంటూరు కారం, ఉస్తాద్ భగత్సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో […]









