మెగా హీరోల‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. రెండు నెలల్లో 3 ఫ్లాపులు!

మెగా హీరోల‌తో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోల‌కు రెండు నెల‌ల్లో మూడు ఫ్లాపులు ప‌డ్డాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌య సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దీంతో నెల తిర‌క్క ముందే బ్రో ఓటీటీలో […]

అల్లు అర్జున్ కంటా ముందే 2 సార్లు నేష‌న‌ల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్ర‌క‌టించిన‌ 69వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు ఇండ‌స్ట్రీ పంట పండిన సంగ‌తి తెలిసిందే. అనేక విభాగాల్లో ప‌దికి పైగా అవార్డుల‌ను టాలీవుడ్ సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా `పుష్ప‌` సినిమాకుగానూ ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఉత్త‌మ న‌టుడి కేట‌గిరిలో జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఇక‌పోతే అల్లు అర్జున్ […]

లవ్ బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేసిన జబర్దస్త్ రోహిణి..!!

తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది జబర్దస్త్ నటి రోహిణి.. మొదట సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె జబర్దస్త్ లోక వచ్చి మరింత క్రేజీ సంపాదించడంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈషో తర్వాత పలు షోలలో అవకాశాలు అందుకుంది రోహిణి.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో […]

బ్లాక్ బికినీలో అందాలతో హీటెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!

చూడగానే ఆకర్షించే అందం కలిగి ఉన్న హీరోయిన్లలో లక్ష్మీరాయ్ కూడా ఒకరు..వాస్తవానికి ఈమె అందానికి ఈమెలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కి కూడా ఏ భాషలోనైనా సరే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించాల్సింది..కానీ అన్నీ ఉన్న ఈ అమ్మడికి అదృష్టం మాత్రం లేదని చెప్పవచ్చు. తెలుగులో శ్రీకాంత్ సరసన ఎప్పుడు కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ ఈమె అందానికి సైతం ఫిదా అయ్యారు ప్రేక్షకులు.. కానీ ఈ సినిమా ఫలితం సరిగ్గా లేకపోవడంతో […]

అమెరికాలో స‌మంత మ్యానియా.. ఆ కొద్ది సేప‌టికే రూ. 30 ల‌క్ష‌లు సంపాదించిందా?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత నుంచి త్వ‌ర‌లోనే `ఖుషి` అనే రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కండ హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. స‌మంత అమెరికాలో ఉండ‌టంతో.. ఖుషి ప్ర‌మోష‌న్స్ ను విజ‌య్ త‌న భుజాన‌కెత్తుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. […]

కమెడియన్ రాజబాబు చేసిన తప్పు వల్లే కష్టాలను అనుభవించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ అలనాటి కమెడియన్ రాజబాబు వెండితెరపై ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. తనలోని కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు రాజబాబు. దాదాపుగా కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించారు. రాజబాబు నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. అయితే తాజాగా రాజబాబు గురించి ప్రముఖ నటుడు కాకరాల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. […]

3 సార్లు నామినేట్ అయ్యి నేష‌న‌ల్ అవార్డు మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవ‌రో తెలుసా?

69వ నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ పంట పండింది. భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్ర‌క‌టించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్, కొరియోగ్రాఫర్, ఉత్తమ రచయిత, ఉత్తమ చిత్రం విభాగాలతో స‌హా మొత్తం 11 అవార్డ్స్ టాలీవుడ్ గెలుచుకుంది. పుష్ప సినిమాకుగానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడు అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇది కేవలం ఒక్క ‘పుష్ప’ యూనిట్‌కే కాదు.. తెలుగు […]

ల‌గ్జ‌రీ కారు కొన్న `పుష్ప‌` విల‌న్.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

మ‌ల‌యాళ న‌టుడు, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్‌ ఫహద్ ఫాసిల్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పుష్ప‌` సినిమాతో ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర‌లో ఫహద్ అద‌ర‌గొట్టేశాడు. `పార్టీ లేదా పుష్ప‌` అంటూ నేష‌నల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. పుష్ప 2లో విశ్వ‌రూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఇటీవ‌ల విడుద‌లైన నాయ‌కుడు చిత్రంలో ఫహద్ ఫాసిల్ త‌ప న‌ట‌నా ప్ర‌తిభ‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేశాడు. […]

50 ఏళ్ల వయసులో పెళ్లిపై నటి సుకన్య రియాక్షన్ ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో చిత్రాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించింది నటి సుకన్య.. ముఖ్యంగా ఈమె సీనియర్ నటి అయినప్పటికీ ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు.. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించి మంచి మార్కుల సంపాదించుకుంది. ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సుకన్య తెలుగు ,తమిళ్ ,కన్నడ మలయాళం వంటి భాషలలో నటించింది. తెలుగులో పెద్దరికం ,అమ్మ […]