బ్లాక్ బికినీలో అందాలతో హీటెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!

చూడగానే ఆకర్షించే అందం కలిగి ఉన్న హీరోయిన్లలో లక్ష్మీరాయ్ కూడా ఒకరు..వాస్తవానికి ఈమె అందానికి ఈమెలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కి కూడా ఏ భాషలోనైనా సరే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించాల్సింది..కానీ అన్నీ ఉన్న ఈ అమ్మడికి అదృష్టం మాత్రం లేదని చెప్పవచ్చు. తెలుగులో శ్రీకాంత్ సరసన ఎప్పుడు కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ ఈమె అందానికి సైతం ఫిదా అయ్యారు ప్రేక్షకులు.. కానీ ఈ సినిమా ఫలితం సరిగ్గా లేకపోవడంతో ఎక్కువగా అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత రాఘవ లారెన్స్ తో కలిసి కాంచన సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. తెలుగులో కాకపోయినా దక్షిణాదిలో ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది హీరోల సరసన నటించింది. అంతేకాకుండా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది లక్ష్మీరాయ్.

బాలీవుడ్లో అడపా గడప సినిమాలలో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా లక్ష్మీ రావ్ బికినీ ఫోటోలు షేర్ చేయడం జరిగింది బ్లాక్ కలర్ బికినీలో ఈమె అందం మరింత రెట్టింపుగా కనిపిస్తూ ఉన్నది..ఈమె అందాన్ని చూసిన పలువురు నెటిజెన్లు సైతం కామెంట్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ పక్కన ఉండి ఈ ఫోటో దిగడం గమనార్హం మరింత అందంగా కనిపిస్తోందని ఈ ఫోటోలను చూసి కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్..

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)