ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, […]
Tag: hilight
భర్త, కుమారులతో నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్.. బుడ్డోళ్లు ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?
సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ నయనతార.. గత ఏడాది ఓ ఇంటికి అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు వేసింది. వివాహం జరిగిన నాలుగు నెలలకే వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సెన్సేషన్ అయింది. కోర్టులు, కేసులు అంటూ నానా రచ్చ జరిగింది. ఫైనల్ గా అన్నిటిని వదిలించుకుని […]
కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!
టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల […]
ఈ ఫోటోలో ముద్దుగా కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ!
పైన ఫోటోలు ముద్దుగు కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బ్యూటీ. యంగ్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్. రీసెంట్ గా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. గెస్ చేశారా.. ఆమె ఎవరో కాదండి నేహా శెట్టి. కర్నాటకలోని మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2014లో మిస్ మంగళూరు అందాల పోటీల్లో టైటిల్ గెలిచుకుంది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్గా నిలిచింది. […]
ఆమె దయతలిస్తేనే .. రోజా స్టార్ హీరోయిన్ అయ్యిందా..?
అలనాటి హీరోయిన్లలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ రోజా కూడా ఒకరు. ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న రోజు ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా బుల్లితెర పైన కనిపిస్తూ ఉండేది ఈ మధ్యనే మంత్రి పదవి రావడంతో అన్నిటికీ గుడ్ బై చెప్పి కేవలం తన పదవితోనే ప్రజలకు సేవ చేయాలని చూస్తోంది. అయితే రోజా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఒక హీరోయిన్ దయవల్లే ఈమె స్టార్ హీరోయిన్ […]
నరేష్ ఒక దుర్మార్గుడు.. రెచ్చిపోయి కామెంట్స్ చేసిన నటుడు శివాజీ రాజా..!!
టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా పేరుపొందిన శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. ముఖ్యంగా అమృతం సీరియల్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జనరల్ సెక్రటరీగా వీకే నరేష్ పని చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా శివాజీ రాజా వికే .నరేష్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం […]
చూపించడంతో పీహెచ్డీ చేసేసిన ప్రగ్యా.. అఖండ భామ అరాచకానికి అల్లాడిపోతున్న కుర్రాళ్లు!
ప్రగ్యా జైస్వాల్.. ఈ బ్యూటీ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. అందం, అభినయం, అంతకు మించిన ట్యాలెంట్ ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ప్రగ్యా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ పడినా కూడా ఆమె దశ తిరగలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాకు పరిమితం అయింది. తరచూ గ్లామరస్ ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను […]
మహేష్ ఒక్కడే కాదు `పుష్ప`ను రిజెక్ట్ చేసిన అన్ లక్కీ స్టార్స్ ఎవరెవరో తెలుసా?
పుష్ప: ది రైజ్.. ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్నా, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. […]
తమన్నా బ్యూటీ సీక్రెట్ లీక్.. ఆ రెండు లేకపోతే రోజు కూడా గడవదట!
దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న అందాల భామ, అభిమానులు మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన తమన్నా.. తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అప్పటికీ ఇప్పటికీ తమన్నాలో ఎటువంటి మార్పు […]









