ప్రగ్యా జైస్వాల్.. ఈ బ్యూటీ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. అందం, అభినయం, అంతకు మించిన ట్యాలెంట్ ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ప్రగ్యా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ పడినా కూడా ఆమె దశ తిరగలేదు.
ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాకు పరిమితం అయింది. తరచూ గ్లామరస్ ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలు ఆరబోస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. గ్రీన్ కలర్ లో నెక్ డ్రెస్ లో బ్రా లేకుండా సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది.
వయ్యారాలు పోతూ స్కిన్ షో చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అఖండ భామ అందాల అరాచకానికి కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరైతే చూపించడంతో ప్రగ్యా పీహెచ్‌డీ చేసేసిందంటే కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అందాలు ఆరబోయడమే పనిగా పెట్టుకున్నావా అంటూ ఆమె సెటైర్లు పేలుస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram