విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాపై విశ్వ‌క్ సేన్ సెటైర్లు.. మాస్ కా దాస్ కి నోటి దూల ఎక్కువైంది రోయ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఒక‌డు. రైట‌ర్ గా, డైరెక్ట‌ర్ గా, న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటుతూ దూసుకుపోతున్న విశ్వ‌క్ సేన్‌.. ఇప్పుడు హోస్ట్ గా కూడా మారబోతున్నాడు. ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న రియాలిటీ షో `ఫ్యామిలీ ధమాకా` సెప్టెంబర్‌ నుండి ప్రతి శుక్రవారం ప్రసారం కాబోతోంది. ఈ షోను విశ్వ‌క్ హోస్ట్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ప్రోమోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ రియాలీ షో గురించి వివరాలు వెల్లడించడానికి సోమవారం […]

బిగ్ బాస్ -7 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన సురేఖ వాణి..!!

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే ఈమె సోషల్ మీడియాలోనే తరచూ యాక్టివ్ గా ఉంటూ తన కూతురుతో కలిసి పలు రకాల వీడియోలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.. అప్పుడప్పుడు ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ గురించి హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల […]

కల్కి ప్రాజెక్టులోకి రాజమౌళి ఎంట్రీ.. బొమ్మ బ్లాక్ బాస్టరే..!!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898AD.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ఒక సైంటిఫిక్ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తూ ఉండగా.. అమితాబచ్చన్, కమ్మల్ హాసన్, దిశా పటాని సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా […]

పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. పోస్ట్ తో క్లారిటీ..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ని వేగవంతం చేస్తున్నారు చిత్రబృందం.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజర్ ,పోస్టర్స్ ,సాంగ్స్ పాజిటివ్ గానే ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి పోస్ట్ కూడా హాట్ టాపిక్ గా నిలిచేలా ఏదో ఒక పాయింట్ తో హైలైట్ […]

లో అందాలు చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తున్న శ్రద్ధదాస్..!!

హీరోయిన్ శ్రద్ధ దాస్ ఈమె అందరికీ తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే ..ఈమె హీరోయిన్ కి ఉన్న ఫాలోయింగ్ ఉంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితమయ్యింది. శ్రద్ధ దాస్ తన అందాన్ని ఉపయోగించుకొని అవకాశాలు రాబట్టాలని చూస్తూ ఉంటుంది.. మామూలుగానే తను చాలా అందగత్తె అలాంటిది చీర కట్టుకుంటే ఇక ఆమెను చూసే దానికి రెండు కళ్ళు చాలడం లేదు.. తాజాగా శ్రద్ధా దాస్ చీర కట్టుకొని కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవ్వాలని అడుగుపెట్టి […]

చీర చాటున దాగ‌నంటున్న‌ నేహా శెట్టి అందాలు.. స్టన్నింగ్ స్ట్రక్చర్ తో టెంప్టింగ్ ఫోజులు!

నేహా శెట్టి.. ఈ మ‌ధ్య టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మెహబూబా మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో మెరిసింది. కానీ, ఇవేమి ఆమె కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అయితే గ‌త ఏడాది విడుద‌లైన `డిజే టిల్లు` మూవీతో నేహా శెట్టి గుర్తింపు సంపాదించుకుంది. యూత్ లో మంచి ఫాలో పెంచుకుంది. యంగ్ హీరోల‌కు మోస్ట్ […]

హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యున‌రేష‌న్స్‌.. ఒక్కొక్క‌రు ఎంత తీసుకుంటున్నారంటే..?

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న స‌పోర్ట్ తో త‌మ్ముళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు వ‌చ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగ‌బాబు మిన‌హా మిగిలిన వారంద‌రూ హీరోగా బాగా నిల‌దొక్కుకున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ […]

హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరుపొందింది నటి శ్రీరెడ్డి ఎప్పుడు వివాదంలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంటుంది..రాజకీయ నాయకుల పైన సినీ సెలబ్రిటీల పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు పలు రకాల ఫోటోలను పోస్టులను చేస్తూ నిత్యం వైరల్ గా మారుతూనే ఉంటుంది.. స్టార్ హీరోల పైన అప్పుడప్పుడు చేసేటువంటి కామెంట్లు కూడా తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా శ్రీ రెడ్డి […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `స‌లార్‌` నైజాం రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంటే.. జగపతి బాబు, టీనూ ఆనంద్, మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మూవీ తొలి భాగాన్ని `సాలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌` టైటిల్ తో సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. […]