మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న మొదటి సినిమా `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. కానీ, స్కందను ఇప్పుడు ఓ బ్యాక్ సెంటిమెంట్ భయపెడుతోంది. మాస్ చిత్రాలకు బోయపాటి శ్రీను కేరాఫ్ అడ్రెస్ అన్న సంగతి […]
Tag: hilight
నా సామిరంగ:సరికొత్త గెటప్ లో దుమ్ము దులిపేస్తున్న నాగార్జున..!!
టాలీవుడ్ మన్మధుడు అంటే కచ్చితంగా నాగార్జున పేరే అందరికీ గుర్తుకువస్తుంది.. అయితే ఈరోజు నాగార్జున 64వ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున అభిమానులు సైతం ఆయన సినిమాలు అప్డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఈ రోజున పలు సినిమాల అప్డేట్లు విడుదల చేయడం జరుగుతోంది. 64 ఏళ్ల వయసులో అందం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున.. ఇప్పటికే 98 సినిమాలు చేసిన నాగార్జున వందోవ […]
అంత సీన్ లేదు.. సమంత విషయంలో చెత్త రూమర్ కు చెక్ పెట్టిన నాగచైతన్య!
గత నాలుగు రోజుల నుంచి నాగచైతన్య, సమంతల గురించి ఓ రూమర్ బాగా వైరల్ అవుతోంది. సమంత మరో మూడు రోజుల్లో ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకుడు. సెప్టెంబర్ 1న ఖుషి పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. గత పది రోజుల నుంచి మేకర్స్ విసృతంగా ప్రచారకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. […]
టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని అదృష్టం నాగార్జున సొంతం.. ఇంతకీ అదేంటో తెలుసా?
టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో స్టార్ అయ్యాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి విభిన్న పాత్రలను పోషిస్తూ నటుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలతో ప్రేక్షకుల భక్తిసాగరంలో ముంచాడు. ఆరు పదుల వయసులో కూడా హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా […]
భోళా దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించిన చిరంజీవి..!!
చిరంజీవి ,డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో మిగిలిపోయింది.. బంధువైన మెహర్ రమేష్ నిలబెట్టాలని చిరంజీవి చేసిన ప్రయత్నం వృధాగా మిగిలిపోయింది.. తమిళ సినిమా వేదాళం సినిమాతో పోల్చుకుంటే.. భోళా శంకర్ సినిమా ఏ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ […]
గొప్ప పనితో అందరి మనసులు దోచుకున్న గౌతమ్.. మహేష్ కొడుకనిపించుకున్నాడు!
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. `మహేష్ బాబు ఫండేషన్` ద్వారా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు తనవంతు సాయం చేస్తున్నాడు. ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ తో చేతులు కలిపి కొన్ని వందల మంది పిల్లలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే మహేష్ బాబు మాత్రమే కాదు ఆయన తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా తన […]
HBD: నాగార్జున స్టార్ అవ్వడానికి కారణం వారెనా..?
టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే అందరికీ మన్మధుడు అనే పేరు గుర్తుకువస్తుంది.. ఈరోజు నాగార్జున 64వ బర్త్ డే సందర్భంగా నాగార్జున గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. నాగార్జున దాదాపు 8 నెలల వయసు ఉన్నప్పుడే వెండితెర పైన కనిపించారు. తన తండ్రి నటించిన వెలుగునీడలు సినిమా తర్వాత సుడిగుండాలు సినిమాతో బాలనటుడుగా నటించారు. 1986లో విక్రమ్ తో హీరోగా తెలుగు తెరకు పరిచయం కావడం జరిగింది. త్రిమూర్తులు ,రావు […]
పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే మొదటిసారి నేషనల్ అవార్డు అందుకుంటున్న హీరోగా తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించారు.. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. పుష్ప సినిమా విడుదలై ఇప్పటికి రెండు సంవత్సరాలు కావోస్తోంది.. పుష్ప చిత్రం విడుదలైన రోజున మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ సినిమా ఆ తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నార్త్లో మంచి కలెక్షన్లు సాధించి దాదాపుగా రూ.350 […]
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కు 5 మంది స్టార్ హీరోలతో డీల్..!!
తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ రాజమౌళి.. బాహుబలి, RRR చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీని మరింత పాపులారిటీ అయ్యేలా చేశారు. ఆస్కార్ అవార్డు రావడమే కాకుండా ఏకంగా జాతీయస్థాయిలో కూడా ఆరు అవార్డులను అందుకోవడం జరిగింది రాజమౌళి. రాజమౌళి సినిమాలను తెరకెక్కించేటప్పుడు తనకు కావలసిన ఔట్ పుట్ వచ్చేవరకు సినిమా షూటింగ్ చేస్తూనే ఉంటారు. అది ఎన్ని రోజులైనా సరే సినిమా షూటింగ్ కంటే ఫ్రీ ప్రొడక్షన్ పైనే మరింత ఎక్కువ ఫోకస్ […]









