పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రమ్యకృష్ణ..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకొని హీరోయిన్ రమ్యకృష్ణ..ఎన్నో చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన రమ్యకృష్ణ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది.. బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. తన కెరీర్ లోనే ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోలందరితో కూడా […]

సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన జబర్దస్త్ లేడీ కమెడియన్..!!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ యాక్టర్ ,జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. యాంకర్ గా మొదట తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది అనంతరం ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన పెళ్లిచూపులు ప్రోగ్రాం ద్వారా ఆకట్టుకుంది. ఆ వెంటనే ఈమెకు గోరింటాకు అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందట. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో అటు బుల్లితెరపై పలుషోలలో కూడా కనిపిస్తూ […]

ఈ వయసులో పెళ్ళి కావాలంటున్న సీనియర్ హీరోయిన్.. త్వరలోనే అంటూ ..!

తెలుగు, తమిళ్, మలయాళం , కన్నడ , హిందీ , భోజ్ పురి, బెంగాలీ, పంజాబీ, మరాఠీ వంటి భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి తన అందంతో, నటనతో యువతను తన వైపు తిప్పుకున్న ప్రముఖ స్టార్ సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అన్ని భాషలలో కూడా అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఆ తర్వాత తల్లి , అత్త పాత్రల్లో […]

దేవర సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్.. ఇదే సినిమాకు హైలెట్..!!

ఎన్టీఆర్ RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు.. దీంతో సినిమాల పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ..ఈ సినిమా పైన కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు సముద్రం […]

నానిపై మృణాల్ షాకింగ్ కామెంట్స్.. ఎప్పుడు చూడు అదే అంటాడట‌!

సీతారామం మూవీతో టాలీవుడ్ లో ఓవ‌ర్ నైట స్టార్ అయిన అందాల భామ మృణ‌ల్ ఠాకూర్.. ప్ర‌స్తుతం తెలుగులో వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా మారింది. మృణాల్ ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగ‌మైంది. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ `VD14` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి న్యాచుర‌ల్ స్టార్ నాని `హాయ్ నాన్న‌`. ఈ మూవీ ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి […]

విజ‌య్‌-స‌మంత `ఖుషి` మూవీకి ముంద‌నుకున్న‌ టైటిల్ ఏంటో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స్టార్ బ్యూటీ స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం `ఖుషి`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.. త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై మంచి అంచ‌నాలు […]

నా జీవితంలో మోసపోయిన సందర్భం అదే.. అమలాపాల్ కామెంట్స్ వైరల్..!!

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం ఉండదు.. ఎప్పుడు కూడా సంచలన వివాదాస్పదమైన నటిగా ముద్ర వేసుకుంది.. ఈ ముద్దుగుమ్మ మైన చిత్రంతో మొదటిసారి కోలీవుడ్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ఆ తర్వాత ఎన్నో వరుస చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది.. స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న ధనుష్, విజయ్ వంటి హీరోలతో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ లో కూడా అంతే […]

తెలిసి తెలిసి పెద్ద తప్పు చేస్తున్న నాగార్జున‌.. మైండ్ దొబ్బిందా ఏంటి..?

ఒక భాష‌లో హిట్ అయిన సినిమాను వేరె భాష‌ల్లో రీమేక్ చేయ‌డం అనేది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది. కానీ, ఈ మ‌ధ్య టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌డం లేదు. తెలుగులో రీమేక్ సినిమాల‌కు కాలం చెల్లింది అని గాడ్ ఫాద‌ర్‌, బ్రో, భోళా శంక‌ర్ వంటి చిత్రాలు నిరూపించాయి. దీంతో రీమేక్ సినిమాల జోలికి పోకూడ‌ద‌ని తెలుగు హీరోలకు ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. కానీ, అక్కినేని మ‌న్మ‌థుడు నాగార్జున తెలిసి తెలిసి […]

సంక్రాంతి సమరానికి సై అంటున్న టాలీవుడ్ స్టార్స్‌.. మ‌హేష్‌, నాగ్‌తో స‌హా ఎవ‌రెవ‌రు వ‌స్తున్నారంటే?

సంక్రాంతి వ‌స్తుందంటే సినీ ల‌వ‌ర్స్ కు పండ‌గే పండ‌గ‌. పెద్ద హీరోలంద‌రూ సంక్రాంతికే సంద‌డి చేస్తుంటారు. పోయిన సంక్రాంతికి చిరంజీవి, బాల‌కృష్ణ పోటీ ప‌డ్డారు. ఇద్ద‌రూ బాక్సాఫీస్ కింగ్స్ గా నిలిచారు. ఇక రాబోయే సంక్రాంతికి పోటీ మ‌రింత గ‌ట్టిగా ఉండ‌బోతోంది. టాలీవుడ్ స్టార్స్ సంక్రాంతి స‌మ‌రానికి సై అంటున్నారు. మ‌రి 2024 సంక్రాంతికి రాబోయే హీరెలెవ‌రో ఓ లుక్కేసేయండి. గుంటూరు కారం.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ […]