హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరుపొందింది నటి శ్రీరెడ్డి ఎప్పుడు వివాదంలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంటుంది..రాజకీయ నాయకుల పైన సినీ సెలబ్రిటీల పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు పలు రకాల ఫోటోలను పోస్టులను చేస్తూ నిత్యం వైరల్ గా మారుతూనే ఉంటుంది.. స్టార్ హీరోల పైన అప్పుడప్పుడు చేసేటువంటి కామెంట్లు కూడా తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి.

Sri Reddy advice to Allu Arjun | klapboardpost

తాజాగా శ్రీ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ల పైన దారుణమైన కామెంట్స్ చేసింది.. శ్రీ రెడ్డి మాట్లాడుతూ నిత్యామీనన్ ఇంతే ఉంటుంది.. మరి సమంత బాడీ పార్ట్స్ ఏవి వావ్ అనేంతల టెంప్ట్ అయ్యేలా కనిపించవు.. ఇక తమన్నాకు ఆ బొడ్డు తప్ప ముఖాన్ని చూడలేము అంటూ కామెంట్లు చేయడమే కాకుండా అనుష్క సినిమాలు మానేసింది నిజంగానే రకుల్ ప్రీతిసింగ్ మొగుడ్ని చూస్తున్నామో ఆడదాన్ని చూస్తున్నాము మనకే తెలియదంటూ ఇలా దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది.

అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు సైతం దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.. అయితే శ్రీరెడ్డి మాత్రం ఎవరు ఎలాంటివి అన్నప్పటికీ పెద్దగా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.. మరి శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్లకు ఎవరు కౌంటర్ వేస్తారు చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by @ Crazy Beats @ (@beatsmaza)