SSMB -29 లో బాలయ్య బ్యూటీ.. లక్ కలిసోచ్చేనా..?

బాలకృష్ణ ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.. ఇక ఆయన సినిమాలలో ఎన్నోసార్లు నటించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. లెజెండ్ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి డిటెక్టర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది… అయితే సోనాల్ అందాలకు మంచి మార్కులు పడ్డాయి.. అలాగే బాలయ్యతో ముచ్చటగా మూడోసారి కూడా […]

రేటు పెంచిన నాగార్జున‌.. `నా సామి రంగ‌` మూవీకి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌, అక్కినేని మ‌న్మ‌థుడు ఎట్ట‌కేల‌కు తన 99వ సినిమాను అనౌన్స్ చేశారు. నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీపై అప్డేట్ వ‌చ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన క‌థ‌తో ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున త‌న త‌దుప‌రి సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీకి `నా సామి రంగ‌` అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను లాక్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఎంఎం […]

మొన్న సితార‌.. నేడు గౌత‌మ్‌.. జాతిర‌త్నాలు రా మీరు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ హీరో మాత్ర‌మే రియ‌ల్ హీరోగా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. త‌న సంపాద‌న‌లో కొంత మొత్తాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నాడు. వంద‌లాది చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్స్ చేయించి వారి గుండె చ‌ప్పుడు అవుతున్నాడు. అయితే మ‌హేష్ బాబు బాట‌లోనే ఆయ‌న పిల్ల‌లు కూడా న‌డుస్తున్నారు. చిన్న‌త‌నం నుంచే త‌మ గోల్డెన్ హార్ట్‌ను బయ‌ట‌పెడుతూ అందరి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇటీవ‌ల మ‌హేష్ కూతురు సితార త‌న బ‌ర్త్‌డేను `మహేష్ […]

ర‌క్షా బంధ‌న్ వేడుక‌ల్లో చిరంజీవి చేతికి ధ‌రించి ఆ వాచ్ రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

మెగాస్టార్ చిరంజీవి ఇంట నిన్న రక్షా బంధ‌న్ వేడుక‌లో ఘ‌నంగా జ‌రిగాయి. చిరంజీవికి ఆయ‌న‌ చెల్లెళ్లు విజ‌య దుర్గ మ‌రియు మాధ‌వి రావు రాఖీ క‌ట్టారు. అనంత‌రం అన్న ద‌గ్గ‌ర నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ చిరంజీవి సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రితోనూ పంచుకున్నారు. అయితే ఈ పిక్స్ లో చిరంజీవికి ఉన్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఎక్కువ‌గా కాస్ల్టీ వాచ్ లతో అంద‌రి […]

`ఖుషి` ఓటీటీ పార్ట్‌న‌ర్ లాక్‌.. భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌!

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి` నేడు గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూలే వ‌స్తున్నాయి. రొటీన్ స్టోరీ అయిన‌ప్ప‌టికీ కొత్త‌ర‌క‌మైన నేప‌థ్యాన్ని చూపిస్తూ సినిమాను ద‌ర్శ‌కుడు బాగా న‌డిపించాడు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల్లో జీవించేశారు. వీరి కెమిస్ట్రీ బాగా హైలెట్ అయింది. అలాగే ఈ […]

ర‌జ‌నీకాంత్‌కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు.. ఖ‌రీదైన కార్ల‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌!

`జైల‌ర్‌` గ్రాండ్ విక్ట‌రీతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పంట పండింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ `జైలర్‌`.. గ‌త నెల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించింది. ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటి, ఆరు వందల కోట్ల దిశగా ప‌రుగులు పెడుతోంది. జైల‌ర్ ఘ‌న విజ‌యంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత కళానిధి మారన్‌.. ర‌జ‌నీకాంత్ కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇస్తున్నారు. జైల‌ర్ సినిమాకు ర‌జ‌నీకాంత్ ఆల్రెడీ రూ. 110 […]

40 ప్లస్ లో అందాలతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న కరీనాకపూర్..!!

బాలీవుడ్ లో సూపర్ సెక్సీయస్ట్ హీరోయిన్గా పేరు పొందింది హీరోయిన్ కరీనాకపూర్.. గ్లామర్ రోల్స్ లో తన అందాలతో సైతం విక్కిరిబిక్కిరి చేసిన ఈ ముందుకుము వివాహమైన తర్వాత కూడా మంచి క్రియేషన్ అందుకుంది సాధారణంగా హీరోయిన్లు వివాహం అవ్వగానే ఫీడవుట్ అవుతూ ఉంటారు. ఇలా నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతారు.. కానీ కరీనాకపూర్ విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా జరిగింది..పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక కూడా తన అందంతో ఇంకా కొనసాగుతూనే ఉంది. కరీనా లాగే ఐశ్వర్యరాయ్ […]

భోళా శంకర్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమంటే..?

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి తమ బంధువైన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాల్లో నటించారు.. ఈ సినిమా మొదటి నుంచి పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ […]

జైల‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్… ర‌జ‌నీకి రెండో చెక్‌… టోట‌ల్ రెమ్యున‌రేష‌న్ చూస్తే మైండ్ బ్లాకింగ్‌..!

కోలీవుడ్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనిరుద్ అదిరిపోయేలా ఇచ్చారని చెప్పవచ్చు. దాదాపుగా […]