40 ప్లస్ లో అందాలతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న కరీనాకపూర్..!!

బాలీవుడ్ లో సూపర్ సెక్సీయస్ట్ హీరోయిన్గా పేరు పొందింది హీరోయిన్ కరీనాకపూర్.. గ్లామర్ రోల్స్ లో తన అందాలతో సైతం విక్కిరిబిక్కిరి చేసిన ఈ ముందుకుము వివాహమైన తర్వాత కూడా మంచి క్రియేషన్ అందుకుంది సాధారణంగా హీరోయిన్లు వివాహం అవ్వగానే ఫీడవుట్ అవుతూ ఉంటారు. ఇలా నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతారు.. కానీ కరీనాకపూర్ విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా జరిగింది..పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక కూడా తన అందంతో ఇంకా కొనసాగుతూనే ఉంది.

Kareena Kapoor Khan and Hansal Mehta's Yet-To-Be-Titled Film to Be Premiered at BFI London Festival 2023 | LatestLY
కరీనా లాగే ఐశ్వర్యరాయ్ కూడా ఇండస్ట్రీలో కొనసాగాలని ట్రై చేసిన కానీ సక్సెస్ కాలేక పోయింది. కేవలం కరీనాకు మాత్రమే ఇది సొంతం అయ్యిందని ఎన్నో సందర్భాలలో నిరూపించింది. తాజగా కరీనా హాట్ పంచ్ కి ఎవరైనా సరే ఫిదా అయ్యే విధంగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది..కొత్త ఫోటోలలో ఇలా ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ తన యదా అందాల ఆరబోతతో కుర్రాళ్లకు ఇంకా విలవిలలాడేలా చేస్తోంది. షోల్డర్ లెస్ బ్లాక్ డిజైన్ల అందాలను ఎలివేషన్ తో హైలెట్ అయ్యేలా చేస్తోంది.

40 ఏళ్ల వయసులో కూడా కరీనా 25 ఏళ్ల అమ్మాయిల నెట్టింట పెను దుమారాన్ని రేపుతోంది. జీరో సైజుని కాస్త ఒళ్ళు చేసినట్టు కనిపిస్తున్న ఈ ఆమ్మడి మెడలో చైన్ కి ఉన్న లవ్ సింబల్ సరిగ్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది.

Kareena Kapoor Khan cements her status as the OG diva in Gaurav Gupta's exceptional black floor-length gown | PINKVILLAఇలా కరీనాకపూర్ అందాల బిందువు మరింత వన్నె తీసుకువస్తోంది. గోల్డ్ కలర్ హెయిర్ స్టైల్ లో ప్రతిదీ ఈ అమ్మాడిని మరింత అందంగా కనిపించేలా చేస్తున్నా ఈ ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయక పలువురు అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.