టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది.. పుష్ప చిత్రంతో మంచి క్రేజీ సంపాదించిన రష్మిక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ లో కూడా రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరుపొందింది. […]
Tag: hilight
ప్రముఖ ఓటీటి ఛానల్లో జైలర్ మూవీ స్ట్రిమింగ్ డేట్ లాక్..!!
రజనీకాంత్ తాజాగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలైన జైలర్ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.600 కోట్ల రూపాయలకు పైగా […]
OG: వైలెన్స్ తోనే అరాచకం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఓజి టీజర్..!!
ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించగా ఇందులో సాయి ధరంతేజ్ కీలకమైన పాత్రలు నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల అప్డేట్లను సైతం చిత్ర బృందం ప్రకటిస్తూనే ఉంది. తాజాగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది .ఈ సినిమా కోసం అభిమానులు చాలా […]
అందుకే లియో సినిమాలో నటించలేదు.. విశాల్ కామెంట్స్ వైరల్..!!
విక్రమ్ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. అలా కోలీవుడ్ హీరో విజయ్ దళపతితో లియో సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్ తో పాటు,సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. నటుడు విశాల్ ,ఎస్ జె సూర్య […]
మంచు ఫ్యామిలీలో విభేదాలు..రాఖీ కట్టని మంచు లక్ష్మి..!!
మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి.. కానీ మంచి కుటుంబ సభ్యులు మాత్రం అదంతా ఏమీ లేదని మేమంతా బాగానే ఉన్నామని తెలియజేస్తూ ఉంటారు.. అయినప్పటికీ ఈ రూమర్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఈ ఫోటో చూసిన వారంతా అసలు మ్యాటర్ […]
ఓవర్ డోస్ తో హీటెక్కిస్తున్న దిశా పటాని..!!
బాలీవుడ్ అందాల బ్యూటీ దిశాపటాని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. లోఫర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేసింది.. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలు లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న దిశాపటాని నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా సికే బ్రాండ్ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ గత మూడేళ్లుగా […]
పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న హిట్ సినిమాలు ఇవే..!!
తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఎంతలా ఊగిపోతారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసే సినిమాలు సైతం రికార్డులతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టిస్తూ ఉంటాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ 52వ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఉన్నటువంటి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ […]
పాకిస్థాన్ లో పవన్ కళ్యాణ్ సినిమా సంచలనం.. ఇదేం మాస్ రచ్చ రా బాబు!
పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన `బ్రో` ఇటీవల గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తంకు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బ్రో.. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి ఆట నుంచే బ్రో సినిమా నెగటివ్ టాక్ ను ముటగట్టుకుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్, ఇమేజ్ కారణంగా.. బాక్సాఫీస్ వద్ద మొదటి […]
అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. విజయ్ దేవరకొండ ఓపెన్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గత కొద్ది రోజుల నుంచి `ఖుషి` మూవీ ప్రమోషన్స్ లో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సమంత అమెరికాలో ఉండటంతో.. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ అంటూ విజయ్ క్షణం తీరిక లేకుండా గడిపాడు. ఈ క్రమంలోనే సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. అలాగే పెళ్లి మరియు తనకు కాబోయే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో వివరించాడు. తాజాగా ఓ […]









