Kushi: రెండు రోజుల్లోనే కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తున్న ఖుషి..!

Kushi.. సమంత, విజయ్ దేవరకొండ తాజాగా కలిసి నటించిన చిత్రం ఖుషి .. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా లైగర్ కంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టేస్తోంది. అయితే రెండవ రోజు […]

సమంత కూడా రేణు దేశాయ్ లా మారుతుందా..?

సమాజంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే సమాన హక్కులు ఉంటాయని పెద్దలు సమాజా సేవ చేసి సంఘాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీలని తప్పు పట్టడం వంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హీరోయిన్ సమంత విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని ఈమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ లాగే సమంత కూడా మారిపోతోందని పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. […]

రెండో పెళ్లి కోసం ఆరాటపడుతున్న నటుడు శ్రీకాంత్.. పోస్ట్ వైరల్..!!

ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న నదులలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.. ఇటీవలే వచ్చిన సామజవరగమన సినిమాలో కూడా నటించి మెప్పించిన శ్రీకాంత్ బెదురులంక-2012 చిత్రంలో కూడా దొంగ స్వామీజీగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.. ఈ రెండు సినిమాలు విజయం కావడంతో నటుడుగా మంచి పేరు సంపాదించారు శ్రీకాంత్ అయ్యంగార్.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా […]

నాభి అందాలతో కుర్రాలను రెచ్చగొడుతున్న.. షాలిని పాండే..!!

టాలీవుడ్ లోకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ షాలిని పాండే.. తన కెరీర్ లోనే ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రదర్శించిన ఈ ముద్దుగుమ్మ ఇందులో తన అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ అందరిని మెస్మరైజ్ చేసింది. బోల్డ్ పర్ఫామెన్స్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసింది షాలిని పాండే.. ఈ సినిమాతో వచ్చిన క్రేజీతో టాలీవుడ్ లో పలు సినిమాలలో అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మహానటి, […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర హీరో..?

బిగ్ బాస్ వల్ల చాలామంది సెలబ్రిటీలు సైతం పుట్టుకు రావడం జరిగింది.. అలా సీజన్-5 లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచాడు మానస్.. గేమ్ పరంగా మానస్ , పింకి తో అడి అందరిని మెప్పించినప్పటికీ మరింత క్రేజ్ అందుకున్నారు. బుల్లితరపై సోషల్ మీడియాలో మానస్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. టీవీ సీరియల్స్ లో నటిస్తుండగానే అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోలను సైతం చేస్తూ ఉండేవారు..ముఖ్యంగా విష్ణు ప్రియ తో కలిసి చేసిన జరి జరి పంచ కట్టే […]

హీరో విశాల్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన అభినయ..!!

హీరో విశాల్, నటి అభినయ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా కోలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇద్దరు కూడా పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి..అయితే దీనిపైన నటి అభినయ ఇప్పటికే స్పందించడం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు మరొకసారి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. హీరో విశాల్ తో కలిసి ఇప్పుడు మార్క్ ఆంటోనీ అనే చిత్రంలో నటిస్తున్నది అభినయ.. ఇందులో విశాల్ కి భార్య పాత్రలో నటించబోతోంది.. […]

నిన్న ర‌జ‌నీ, నేడు నెల్స‌న్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు?

గ‌త నెల‌లో విడుద‌లైన `జైల‌ర్‌` మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. సూప‌ర్ స్టార్ ర‌జనీ కాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏకంగా రూ. 600 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌ని రేంజ్ లో స‌క్సెస్ అయింది. ఈ మూవీతో ర‌జ‌నీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చారు. మ‌రోవైపు జైల‌ర్ ఘ‌న విజ‌యంతో నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ […]

విజ‌య్‌-స‌మంత మ‌ధ్య లిప్ లాక్స్ అందుకే పెట్టా.. రిపోర్ట‌ర్‌ కు `ఖుషి` డైరెక్ట‌ర్ స్ట్రోంగ్ రిప్లై!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సమంత జంట‌గా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి`. నిన్న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుద‌లై.. పాజిటిక్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌కు ఖుషి కొత్త ఉత్సాహాన్ని అందించింది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. ఖుషి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి […]

ఖుషి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. క్లాస్ మూవీతో విజ‌య్ దుమ్ము దులిపేశాడు!

నిన్న గ్రాండ్ రిలీజ్ అయిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఖుషి మూవీకి పాజిటివ్ టాక్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఈ సినిమాలో జంట‌గా న‌టిస్తే.. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఖుసి.. మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ర‌న్ ను మొద‌లు పెట్టింది. క్లాస్ మూవీతో విజ‌య్ దుమ్మ దులిపేస్తున్నాడు. మొద‌టి రోజు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఖుషి మూవీ రూ. 9.87 కోట్ల షేర్‌, […]