నాభి అందాలతో కుర్రాలను రెచ్చగొడుతున్న.. షాలిని పాండే..!!

టాలీవుడ్ లోకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ షాలిని పాండే.. తన కెరీర్ లోనే ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రదర్శించిన ఈ ముద్దుగుమ్మ ఇందులో తన అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ అందరిని మెస్మరైజ్ చేసింది. బోల్డ్ పర్ఫామెన్స్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసింది షాలిని పాండే.. ఈ సినిమాతో వచ్చిన క్రేజీతో టాలీవుడ్ లో పలు సినిమాలలో అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, నిశ్శబ్దం వంటి చిత్రాలలో కూడా పలు పాత్రల్లో నటించింది. అయితే ఈమె నటించిన 118, ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఆ తర్వాత తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలను నటిస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన ఆఫర్లు అందుకోలేకపోతోంది వచ్చిన అవకాశాన్ని మాత్రం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.

అప్పుడప్పుడు తన స్టన్నింగ్ ఫోటోషూట్లతో గ్లామర్ విందు చేయడమే కాకుండా అదిరిపోయే ఔట్ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులతో కుర్రాలను రెచ్చగొడుతూ ఉంటుంది.. తాజాగా ట్రెండీ వేర్లో డేనింగ్ జీన్స్, బ్రా కనిపించేలా ట్రాన్స్పరెంట్ దుస్తులను తన హాట్ నెస్ తో అందాల విందు చేస్తోంది షాలిని పాండే.. మత్తుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ స్లిమ్ముగా మారి.. తన నాభి నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ మది పోగొట్టేలా చేస్తోంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)