అల్లు అర్జున్ హీరో కాక‌పోయుంటే ఏమ‌య్యేవాడో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు త‌న‌దైన టాలెంట్ తో అల్లు అర్జున్ అన‌తి కాలంలోనే స్టార్ హోదాను ద‌క్కించుకున్నాడు. న‌టుడిగా, గొప్ప డ్యాన్స‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవ‌ల ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును అందుకుని హెడ్ లైన్స్ లో నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు […]

అవకాశాలు లేక అందాలకే పరిమితమైన స్టార్ హీరోయిన్స్..!!

సిని ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కఠినమైన పదమని చెప్పవచ్చు.. ఎవరు ఎప్పుడు ఏ విధంగా సక్సెస్ అవుతారనే విషయం ఎవరు చెప్పలేము.. అవకాశాలతో పాటు కాస్త అదృష్టం కూడా ఉంటేనే సక్సెస్ అవ్వడం కష్టమని చెప్పవచ్చు.. టాలీవుడ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ మధ్యకాలంలో అవకాశాలు రాలేని హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది పాన్ ఇండియా రేంజ్ లో కథల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కరోనా […]

విశాల్ మ్యాజిక్ ..మార్క్ ఆందోళన ట్రైలర్..!!

కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన విశాల్.. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిస్తున్న మార్క్ ఆంటోని అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్ ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో మరొక నటుడు డైరెక్టర్ ఎస్ జె సూర్య కీలకమైన పాత్రలో […]

నటి షకీలా చేస్తున్న పనికి షాక్ లో ఫాన్స్..!!

నటి షకీలా పేరు వినగానే సిల్వర్ స్క్రీన్ పైన బోల్డ్ క్యారెక్టర్ గుర్తుకొస్తుంది.. అలా అలరించిన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తమిళనాడులో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈమె ఆ తర్వాత స్టార్డంతో మంచి పాపులారిటీ అందుకున్నది. అప్పట్లోనే స్టార్ హీరోలకు సైతం అందుకునే రెమ్యూనరేషన్ అందుకునేదట. కుటుంబ పోషణ కోసం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షకీలా 18 ఏళ్లకే నటిగా మెప్పించింది. మలయాళం, తెలుగు, తమిళ సినిమాలలో నటించిన షకీలా ఎన్నో బోల్డ్ […]

జైలర్ మూవి లెక్కలివే.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లో తెలుసా.. వైరల్ గా మారిన ట్విట్..!!

ఏదైనా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు సైతం థియేటర్లోకి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు..లేకపోతే టీవీలలో ఓటీటి లో వచ్చినప్పుడు ఎక్కువగా ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు.. ఇటివలె రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించక రమ్యకృష్ణ ,తమన్నా ,మోహన్లాల్, శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటించారు. దాదాపుగా రజనీకాంత్ సక్సెస్ కొట్టక చాలాకాలం అవుతోంది. రజనీకాంత్ జైలర్ […]

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్-విజయ్ ఖుషి సినిమాల మ‌ధ్య ఉన్న 3 కామ‌న్ పాయింట్స్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ పోయిన శుక్ర‌వారం విడుద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. క్లాస్ మూవీగా వ‌చ్చిన బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ కుమ్ముడు కుమ్ముతోంది. విడుద‌లైన రెండు రోజుల్లోనే రూ. 20 కోట్ల‌కు క‌లెక్ష‌న్స్ ను సాధించింది. అయితే స‌రిగ్గా గ‌మ‌నిస్తే విజ‌య్ ఖుషి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ […]

నాగార్జున అన్నపూర్ణ స్టూడియో విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే .. ముఖ్యంగా నాగార్జున అంటేనే మన్మధుడు అనే పేరు గుర్తుకువస్తుంది.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు..ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న నాగార్జున ఇప్పటికి కూడా మన్మధుడు లానే కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. రీసెంట్ గా నాగార్జున 64వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. 1967లో సుడిగుండాలు సినిమా ద్వారా సినీ […]

JR. ఎన్టీఆర్ జాతకం ప్రకారం రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతారా..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ తో పాటు కచ్చితంగా అదృష్టం ఉండాలి.. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కు అదృష్టం కలిసొచ్చి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను సైతం అందుకోవడం జరిగింది. మధ్యలో కొన్నేళ్లపాటు స్ట్రగుల్స్ ఎదురైనప్పటికీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ కెరియర్ పరంగా తిరుగు లేదని కూడా చెప్పవచ్చు.. ప్రముఖ జ్యోతిష్యులు ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించి […]

నేడే బిగ్ బాస్ 7 ప్రారంభం.. స్పెష‌ల్ గెస్ట్ లుగా వ‌స్తున్న టాలీవుడ్ క్రేజీ హీరోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజ‌న్‌ 7కు కూడా రంగం సిద్ధ‌మైంది. నేడే ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ అవ్వ‌బోతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే.. సీజ‌న్ 7ను కూడా హోస్ట్ చేయ‌బోతున్నారు. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ […]