తమిళంలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తను నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంథోనీ.. ఈ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..ఈ సినిమా ట్రైలర్ విడుదలై భారీగానే రెస్పాన్స్ అందుకుంటోంది. టైం ట్రావెల్ కథా అంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో డైరెక్టర్ నటుడు ఎస్ జె సూర్య కూడా నటించడంతో ఈ సినిమాకు మరింత హైప్ ఏర్పడుతోంది.. ఈ […]
Tag: hilight
ఆ వ్యాధి కారణంగానే ప్రియమణి ఇంకా అమ్మ కాలేకపోతుందా..?
తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ వంటి భాషలలో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ ప్రియమణి.. ఈమె అందచందాలతో పాటు నటనతో కూడా అందరిని ఆకట్టుకొని మంచి విజయాలను అందుకుంది.. ఇక హీరోయిన్గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించింది ప్రియమణి.ఇప్పటికీ బుల్లితెర వెండితెర పైన తన హవా కొనసాగిస్తూనే ఉన్నది. అయితే ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన […]
అమ్మ బాబోయ్.. అసిస్టెంట్ పెళ్లిలో రష్మిక కట్టుకున్న చీర అంత కాస్ట్లీనా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ సాయి బాబు పెళ్లిలో సందడి చేసిన సంగతి తెలిసిందే. కలర్ చీరలో అందంగా ముస్తాబైన రష్మిక.. సాయి వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. నూతన వధూవరులను ఆశీర్వదించి.. విషెస్ చెప్పింది. ఆపై వారితో కలిసి ఫోటోలను పోజులిచ్చింది. కొత్త దంపతులు రష్మిక కాళ్లపై పడటం మరొక విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు […]
జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడంపై రానా రియాక్షన్ ఇదే..!!
ఇటి వలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో తమిళ సినిమా జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడంపై పలువురు అభిమానుల సైతం నిరుత్సాహంతో ఉన్నారు.. ఈ సినిమాకి కచ్చితంగా అవార్డు వస్తుందని చాలా నమ్మకాన్ని సైతం తెలియజేశారు.. నాచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాకి అవార్డు రాకపోవడంతో హర్ట్ అయ్యానని విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ విషయం పైన చాలామంది ప్రముఖుల సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం సైతం అవార్డుల విషయంలో […]
ఖుషి బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 53 కోట్ల టార్గెట్ కు మూడు రోజుల్లో వచ్చిందెంతో తెలిస్తే షాకే!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన `ఖుషి` మూవీ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఖుషి మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే సగానికి పైగా టార్గెట్ ను రీచ్ అయింది. ఖుషి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53 కోట్లు. అయితే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ.20.91 కోట్ల […]
సముద్రపు ఒడ్డున ఫ్రంట్ బ్యాక్ అందాల స్కిన్ షో తో రెచ్చిపోయిన లక్ష్మీరాయ్..!!
దక్షిణాది ఇండస్ట్రీలోని హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ లక్ష్మీరాయ్.. పలు రకాల సినిమాలలో స్పెషల్ సాంగ్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడికి ఎలాంటి ఆఫర్స్ రాలేదు.. కానీ మలయాళం, హిందీ, తమిళ్ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. గతంలో హీరోయిన్గా అలరించిన లక్ష్మీరాయ్ స్పెషల్ అప్పీరెన్స్ తో వెండితెర పైన ఒక ఊపు ఊపేస్తోంది.. సోషల్ మీడియాలో తరచూ […]
పవన్ కళ్యాణ్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల 52వ పుట్టినరోజు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు సైతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల నుండి చిత్ర బృందాలు అదిరిపోయే అప్డేట్లను సైతం ప్రకటించారు. ఇదంతా ఇలా ఉండగా […]
అవకాశాలు లేక పంజా మూవీ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?
పంజా చిత్రంతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సారాజన్ డయాస్.. ఆ తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు.. కొన్నేళ్లుగా విజేగా హోస్ట్ గా మోడల్గా బాగానే బిజీగా ఉండేది.. పలు రకాల వెబ్ సిరీస్ లలో నటించింది.. కోన్ని టీవీ షోలకు హోస్టుగా మారింది.. అందాల పోటీలలో పాల్గొన్న సారా..2007 లో ఫెమినా ఇండియా వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది. వెండితెరపై నటించే అవకాశాన్ని అందుకుంది ..విశాల్ హీరో నటించిన తమిళ సినిమా.. […]
నాగార్జున సూపర్ హిట్ సాంగ్ కు అమల అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూస్తే షాకైపోతారు!
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో అక్కినేని నాగార్జున-అమల జంట ఒకటి. వెంకటేష్ సోదరి లక్ష్మీతో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున.. తన సహ నటి అమలతో ప్రేమలో పడ్డారు. అందరినీ ఒప్పించి ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. వివాహం అనంతరం సినిమాలకు దూరమైన అమల.. హోమ్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను తీసుకుంది. అలాగే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ గొప్ప మనసును చాటుకుంటోంది. అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన […]









