సముద్రపు ఒడ్డున ఫ్రంట్ బ్యాక్ అందాల స్కిన్ షో తో రెచ్చిపోయిన లక్ష్మీరాయ్..!!

దక్షిణాది ఇండస్ట్రీలోని హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ లక్ష్మీరాయ్.. పలు రకాల సినిమాలలో స్పెషల్ సాంగ్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడికి ఎలాంటి ఆఫర్స్ రాలేదు.. కానీ మలయాళం, హిందీ, తమిళ్ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. గతంలో హీరోయిన్గా అలరించిన లక్ష్మీరాయ్ స్పెషల్ అప్పీరెన్స్ తో వెండితెర పైన ఒక ఊపు ఊపేస్తోంది..

Laxmi rai : r/SuperModelIndia

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటే పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.. లక్ష్మీ రాయ్ కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంత ఇచ్చింది.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది. బలుపు సినిమాతో స్పెషల్ సాంగులలో నటించింది లక్ష్మీరాయ్.. ఇక తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది. పలు లేడి ఓరియంటే చిత్రాలతో పాటు హర్రర్ సినిమాలలో కూడా నటించింది లక్ష్మీరాయ్.

తాజాగా వెకేషన్ కు సంబంధించి కొన్ని బీచ్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ లేటెస్ట్ ఫోటోలలో బీచ్ లో లక్ష్మీరాయ్ గ్లామర్ విందు హైలెట్గా చేస్తోంది..బ్యాక్ నుంచి స్కిన్ షో చేస్తూనే కుర్రాళ్ళు మతులు పోగొడుతోంది.. అలాగే ఫ్రంట్ అందాలతో తన పరువాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం లక్ష్మీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. లక్ష్మీ రాయ్ స్టన్నింగ్ ఫోటోలకు సైతం ఫ్యాన్స్ నేటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)