JR. ఎన్టీఆర్ జాతకం ప్రకారం రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతారా..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ తో పాటు కచ్చితంగా అదృష్టం ఉండాలి.. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కు అదృష్టం కలిసొచ్చి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను సైతం అందుకోవడం జరిగింది. మధ్యలో కొన్నేళ్లపాటు స్ట్రగుల్స్ ఎదురైనప్పటికీ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ కెరియర్ పరంగా తిరుగు లేదని కూడా చెప్పవచ్చు.. ప్రముఖ జ్యోతిష్యులు ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించి సరైన సమయంలో ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే ఏం జరుగుతుందని విషయాన్ని తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

All you need to know about Jr NTR on his 39th birthday - India Today

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే ఖచ్చితంగా ఒక చరిత్ర సృష్టిస్తారని అది మామూలుగా ఉండదని జ్యోతిష్య నిపుణులు సైతం తెలుపుతున్నారు.. అయితే ఎన్టీఆర్ వైపు నుంచి కూడా కష్టం ఉంటే మాత్రం అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు.. వచ్చే ఎన్నికలలో ఎన్టీఆర్ కూడా పొలిటికల్ పరంగా ప్రచారానికి దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్టీఆర్ రాజకీయాల పైన ఆసక్తి ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే తిరిగి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

NTR For Political Sensation! | cinejosh.com

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినీ ఇండస్ట్రీలోనే కొనసాగించాలని చూస్తున్నారు.. 2029 ఎన్నికల నాటికి ఎన్టీఆర్ రాజకీయాల వైపు మగ్గుచూపే అవకాశం ఉన్నట్లు జ్యోతిష్యులు సైతం తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్లానింగ్ కూడా అంతా బాగానే ఉంటుందని ఏడాదికి ఒకటి చొప్పున ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయ్యేవిధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం దేవర, వార్ -2 చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. మరి పొలిటికల్ ఎంట్రీ పై ఎన్టీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.