Tag Archives: Political Entry

పొలిటికల్ ఎంట్రీ పై స్ట్రాంగ్ కామెంట్స్ చేసిన కంగానా?

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అలాగే విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె నటన కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తలైవి

Read more

రాజ‌కీయాల్లోకి సోనూసూద్‌..ఆ పార్టీ నుండి పోటీ..క్లారిటీ ఇచ్చిన రియ‌ల్ హీరో!

సోనూసూద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టుడుగానే కాకుండా స‌మాజ‌సేవ‌కుడిగా దేశ‌ప్ర‌జ‌లంద‌రి మ‌న‌సుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడీయ‌న‌. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఆక్సిజన్‌ అందించడం, క‌రోనా పేషెంట్ల‌కు బెడ్స్ అందించడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం ఇలా ఎన్నో విధాలుగా ఎంద‌రికో సాయ‌ప‌డి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడీయ‌న‌. అయితే ఇప్పుడు సోనూ గురించి ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్నిరోజులుగా

Read more

ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయాణం.. కాన్షీరామ్ బాటలోనా..లేక కేసీఆర్ కారులోనా..?

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. పరిచయం అక్కరలేని పేరు.. తెలంగాణలోని గురుకులాలను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లిన అధికారి.. ఇపుడు ఈయన పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే బాధ్యతలనుంచి తప్పుకోవడంతో పాటు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పడమే కారణం. ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అంటే.. ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తాను స్థాపించిన స్వేరోస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని

Read more

రాజ‌కీయాల్లోకి ఎప్ప‌టికీ రాను..పార్టీని ర‌ద్దు చేసిన ర‌జ‌నీకాంత్‌!

గత తమిళనాడు ఎన్నికలకు ముందు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ, అనారోగ్య కారణాలతో పొలిటికల్ ఎంట్రీ విష‌యంలో వెనక‌డుగు వేశారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ర‌జ‌నీ రాజ‌కీయాల్లో వ‌స్తున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే త‌న రాజ‌కీయ ఎంట్రీపై వ‌స్తున్న ఊహాగానాల‌కు ర‌జ‌నీకాంత్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇవాళ అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మంద్రం ఆఫీసు బేర‌ర్‌ల‌తో భేటీ అయిన ర‌జ‌నీ.. భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోన‌ని,

Read more

పొలిటిక‌ల్ ఎంట్రీపై కేటీఆర్ తనయుడు షాకింగ్ కామెంట్స్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌వ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు రావు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న హిమాన్షు.. ఈ మ‌ధ్యే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే..తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని.. మూడో తరంగా హిమన్షురావు రాజకీయాల్లోకి వ‌స్తాడ‌ని, వారిలానే చ‌క్రం తిప్పుతాడ‌ని ఎప్ప‌టి నుంచో వ‌ర్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజా హిమాన్షు సోష‌ల్ మీడియా వేదిక‌గా షాకింగ్

Read more