ఓవర్ డోస్ తో హీటెక్కిస్తున్న దిశా పటాని..!!

బాలీవుడ్ అందాల బ్యూటీ దిశాపటాని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. లోఫర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేసింది.. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలు లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న దిశాపటాని నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా సికే బ్రాండ్ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ గత మూడేళ్లుగా వరుస ఫోటో షూట్లతో కుర్రకారులను హీటెక్కిస్తోంది.

Disha Patani : r/SuperModelIndia

పలు రకాల వీడియోలను ఫోటోలతో తనలోని హాట్ నెస్ ని రోజు రోజుకి పెంచేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది దిశాపటాని. ఆ బ్రాండ్ కు సైతం గొప్ప ఇమేజ్ తేవడంలో దిశాపటాని ప్రశంసించవచ్చని చెప్పవచ్చు.. తాజాగా సికె ఫోటో షూట్ ల నుండి దిశా పటాని మరొక కొత్త ఫోటో ని వీడియో ని షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు వీడియోలలో టు హాట్ గా విషపటాని కనిపిస్తోంది. దిశ గ్రే స్పోర్ట్స్ బ్రాలో చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా కనిపిస్తోంది.. ముఖ్యంగా ప్యాంటును కిందికి లాగుతూ ఫోజులు ఇచ్చిన తీరు కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించేలా కనిపిస్తోంది.

Disha Patani : r/SuperModelIndia

అదిరిపోయే బాడీ స్ట్రక్చర్ తో మునుపేన్నడు లేనంతగా హాట్ నెస్ తో ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇక గతంలో తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ నుండి విడిపోయిన తర్వాత కొత్త బాయ్ ఫ్రెండ్ తో సంబంధం ఉన్నట్లుగా ధ్రువీకరించింది.. అలెక్స్ దిశా ముఖం కూడా టాటూ వేయించుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.. దిశా పటాన్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి సినిమాలో నటిస్తుండగా సూర్యతో కంగువ సినిమాలో నటిస్తోంది.