పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరికొద్ది రోజుల్లో `సలార్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న వివిధ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడెక్షన్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ప్రమోషన్స్ ను షురూ చేసేందుకు మేకర్స్ […]
Tag: hilight
Imbd: టాప్-10 లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాలివే..!!
తమ హీరోల సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయా అంటూ అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా ట్రైలర్ విడుదల అయ్యిందంటే చాలు సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తమ హీరోల చిత్రాల రిలీజ్ డేట్ వంటివి ప్రకటిస్తూ మంచి హైప్ ఏర్పడిన సినిమాలు ఉన్నాయి..IMBD సంస్థ ఈ మధ్యకాలంలో అత్యధికంగా మోస్ట్ అవైడెడ్ చిత్రాల గురించి ఒక లిస్టు ని రూపొందించినట్లు తెలుస్తోంది.ఆ లిస్టులో ఏఏ సినిమాలు టాప్ […]
ఖుషి మూవీ రివ్యూ.. హిట్టా… ఫట్టా..!!
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు.. దాదాపుగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేక ఐదు సంవత్సరాలు పైనే కావస్తోంది.. ఇక మీదట ప్రేమ కథలు చేయనని చెప్పిన విజయ్ దేవరకొండ తిరిగి మళ్లీ ఖుషి సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.. దీనికి తోడు ఈ చిత్రంలోని పాటలు సమంత హైలెట్గా మారింది. […]
ఎలాంటి పాత్రకైనా సరే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మి..!!
ఏ ఇండస్ట్రీలో నైనా సరే లైంగిక వేధింపుల విషయం పైన పలువురు సెలబ్రిటీల సైతం స్పందించడం జరిగింది. ముఖ్యంగా మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఇలాంటి విషయం పైన చాలామంది ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది.కొంతమంది తమను కమిట్మెంట్ అడగలేదని చెప్పిన మరి కొంతమంది కమిట్మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు రావనే విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీరియల్ యాక్టర్ అయినా రేష్మ ప్రసాద్ తనకు అడ్జస్ట్మెంట్ అడిగారని విషయాన్ని తెలియజేసి […]
ఈ రోజుల్లో మూవీ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
కామెడీ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు డైరెక్టర్ మారుతి.. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ రేష్మా రాథోడ్.. మొదట టీవీ దర్శకురాలుగా మంజుల నాయుడు ఆమెను టీవీ సీరియల్స్ లో నటించమని సలహా ఇచ్చారట.. అలా మొగలిరేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రేష్మా రాథోడ్ ఆ సీరియల్ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించిందట. […]
చిరంజీవి పూజ గదిలో ఎవరి ఫోటో ఉందో తెలిస్తే షాక్..!!
మెగాస్టార్ చిరంజీవి తన మామయ్య అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు..ఇక తన మామయ్య అల్లు రామలింగయ్య అంటే ఎంతో గౌరవము. తాజాగా చిరంజీవి పూజ గదికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పూజ గదిలో దేవతల ప్రతిమలు చిత్రపటాలతో పాటు అల్లు రామలింగయ్య ఫోటో ఉండడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే చిరంజీవి తండ్రి […]
ఫస్ట్ టైఫ్ కొడుకులను చూపించిన నయనతార.. ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసి ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యాయి. వివాహం అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా నయనతార దంపతులు ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం నయనతార ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు కెరీర్ ను సక్సెస్ […]
మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న తమన్నా.. బికినీలో కుర్రాళ్లకు ఫుల్ ట్రీట్!
మిల్కీ బ్యూటీ తమన్నా వెకేషన్ కోసం మాల్డీవ్స్ కు చెక్కేసింది. ఇటీవల ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్ 2, జీకర్దా వంటి బోల్డ్ వెబ్ సిరీస్ లతో పాటు భోళా శంకర్, జైలర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. భోళా శంకర్ డిజాస్టర్ అవ్వగా.. జైలర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మిట్ గా నిలిచింది. అయితే బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్లు, సినిమాలు రిలీజ్ అవ్వడంతో.. తమన్నా గత కొద్ది రోజుల నుంచి ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్స్ […]
టీ తాగడానికి పిలిచి రూ.5 లక్షల చెక్ ఇచ్చాడా.. అల్లు అర్జున్ నిజంగా గొప్పొడే రా బాబు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నేషనల్ అవార్డును గెలుచుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతవరకు ఈ తెలుగు హీరోకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదు. దీంతో ఆ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. దీంతో సినీ, రాజకీయ ప్రములు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రముఖ నటుడు, ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా ఆయన్ను విష్ చేశారు. అయితే తాజాగా పోసాని ఓ ప్రెస్ […]








