ఈ రోజుల్లో మూవీ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

కామెడీ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు డైరెక్టర్ మారుతి.. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ రేష్మా రాథోడ్.. మొదట టీవీ దర్శకురాలుగా మంజుల నాయుడు ఆమెను టీవీ సీరియల్స్ లో నటించమని సలహా ఇచ్చారట.. అలా మొగలిరేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రేష్మా రాథోడ్ ఆ సీరియల్ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించిందట.
ఇక ఈ రోజుల్లో సినిమాతో ఈమెకు హీరోయిన్గా అవకాశం రావడంతో మరింత కలిసి వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పలు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి..అలా జైశ్రీరామ్ వంటి తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటించిన రేష్మ రాథోడ్ ఈమె అసలు పేరు భూక్య రేష్మ బాయ్.. ఈమె రాధా భాయ్ ఈమె హైకోర్టు లాయర్ గా కూడా పనిచేస్తుందట. రేష్మా మొదట లాయర్ కోర్స్ పూర్తి చేసి న్యాయవాదిగానే తన కెరీర్ని కొనసాగించాలనుకుందట. కానీ మంజులా నాయుడు సలహాతోనే ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
Reshma Rathore Wiki, Biography, Age, Movies, Family, Images - News Bugz

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్దికాలంలోనే సినిమాలలో నిలదొక్కు ఉంది  కానీ సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది ఈమె కెరియర్ ఆశాజనకంగా లేకపోయింది. ప్రస్తుతం శ్యాం ప్రసాద్ ముఖర్జీ బయోపిక్ లో రేష్మ నటించబోతున్నట్లు సమాచారం ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అలా 15 ఏళ్ల వయసులోనే బిజెపి యువ మోర్చా కార్యకర్తగా సేవలందించింది. పదవ తరగతి పూర్తికాకముందే బాలికలకు పెళ్లిళ్లు చేసే పద్ధతులను నిరోధించే క్రమంలో పేరు రావడంతో అలా రాజకీయాలలోకి వచ్చానని తెలియజేసింది రేష్మా. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by ReshmaRathore (@reshmarathore)