ఈసారి కూడా బాలయ్య మిస్.. మళ్లీ డైరెక్ట్ వార్ కు సిద్ధమైనా చిరు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరితోను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఒక్క బాలయ్యతో తప్ప అనే టాక్ వైరల్ గా మారుతుంది. గతంలో బాలయ్య, చిరు కూడా ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఇక మొదటి నుంచి వీళ్లిద్దరి మధ్యన బాక్స్ ఆఫీస్ వార్ కొనసాగుతున్నా.. వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇటీవల కాలంలో పర్సనల్ లైఫ్ లోను కోల్డ్ వార్‌ మొదలైందని.. తాజాగా […]

నలుపు చీరలో అనసూయ సొగసులు.. ఇలాగైతే కుర్రాళ్ళు ఏమైపోతారో?

యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా పలు టీవీ షో లతో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం అనసూయ బుల్లితెర పై యాంకర్ గానే కాకుండా వెండితెర పైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ తన సత్తా చాటుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే అనసూయ తన దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ […]

వావ్: బిగ్ బాస్ లో రష్మి.. ఇక అంత దబిడి దిబిడే..!!

రష్మీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి . అందరికీ బాగా సుపరిచితమైన పేరే . జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తన బుల్లి తెర కెరీర్ ని ప్రారంభించిన రష్మీ.. ప్రజెంట్ ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒకరుగా రాజ్యమేలుతుంది. అంతకుముందు అరా కొరా సినిమాలు చేసిన రష్మికి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం జబర్దస్త్ అనే చెప్పాలి. కాగా రష్మీ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాలో తనదైన స్టైల్ లో […]

దివాళీ స్పెష‌ల్‌..బిగ్‌బాస్‌లో నేడు సంద‌డి చేయ‌నున్న‌ సినీ తారలు వీళ్లే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం పూర్తి కాబోతోంది. రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబోలు నామినేషన్స్‌లో ఉండ‌గా.. ఈ వారం లోబో ఎనిమినేట్ కానున్నాడ‌ని లీకుల వీరుల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దివాళి పండ‌గ‌ రాబోతున్న సంద‌ర్భంగా నేటి సండే ఎపిసోడ్‌ను స్పెష‌ల్‌గా డిసైన్ చేశారు మేక‌ర్స్. ఈ క్ర‌మంలోనే బిగ్‌బాస్‌లో నేడు ప‌లువురు సినీ తార‌లు సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ […]