నలుపు చీరలో అనసూయ సొగసులు.. ఇలాగైతే కుర్రాళ్ళు ఏమైపోతారో?

యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా పలు టీవీ షో లతో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం అనసూయ బుల్లితెర పై యాంకర్ గానే కాకుండా వెండితెర పైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ తన సత్తా చాటుతుంది.

ఇక అసలు విషయం ఏమిటంటే అనసూయ తన దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనసూయ అందాల హాట్ యాంకర్ గా ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ను ఫాలో అవుతూ.. తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు తన ఘాటు ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ప్రస్తుతం దీపావళి సెలబ్రేషన్స్ లో నలుపు చీరలో దర్శనమిచ్చిన అనసూయ.. సొగసులు చూసి తట్టుకోవడం చాలా కష్టమే. అందమే చూసి అసూయ పడేలాగా అనసూయ ఈ ఫోటోలలో మెరిసిపోతుంది. 36 ఏళ్ల వయసులో కూడా 16 లాగా కనపడుతూ తన అందచందాలతో కుర్ర కారుని గిలగిలా కొట్టుకునేలా చేస్తుంది. ఇకపోతే అనసూయ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది.