అమ్మ బాబోయ్‌.. యాంక‌ర్ ప్ర‌దీప్ ఒక్క రోజుకే అంత సంపాదిస్తాడా..?

తెలుగులో మోస్ట్ స్టైలిష్, హ్యాండ్సం అండ్ టాలెంటెడ్ యాంకర్ల లిస్ట్ తీస్తే అందులో ప్ర‌దీప్ మాచిరాజు పేరు మొదటి స్థానంలో ఉంటుంది. మెయిల్ యాంకర్స్ లో టాప్ 1గా దూసుకుపోతున్న ప్రదీప్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఫాలోయింగ్ గా ఉంది అన‌డంలో సందేమం లేదు. ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రదీప్.. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. మరోపక్క యాంకర్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. త‌న స‌త్తా ఏంటో అంద‌రినీ చూపించాడు. […]

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తారు!

పైన మీకో ఫోటో క‌నిపిస్తుంది. ఆ ఫోటోలో కొప్పున పూలు పెట్టుకుని తేనె క‌ళ్ల‌తో ఆక‌ట్టుకుంటున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? మీకు బాగా సుప‌రిచిమే. స్టార్ హీరోయిన్ కాక‌పోయినా.. వారి కంటే ఎక్కువ క్రేజ్ ఆమె సొంతం. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తుంటారు. గుర్తొచ్చిందా..? ఇంకా క్లూ కావాలి అంటే మాత్రం.. ఆమె ఒక స్టార్ యాంక‌ర్‌. టెలివిజన్ రంగాన్ని ఏలేస్తున్న మ‌హారాణి. మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా […]

శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారా.. ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు బుల్లితెర రంగంలో ఎందరో ఫిమేల్ యాంకర్స్ అడుగు పెట్టారు. వారిలో సక్సెస్ అయ్యింది మాత్రం కొందరే. ఆ జాబితాలో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది. ఈ మద్దుగుమ్మ చాలా ఏళ్లుగా బిజియస్ట్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఈ రోజుల్లో ఈ తార చేస్తున్న “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” బాగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో ముక్కు అవినాష్, ఫైమాతో సహా మరికొందరు ఎంతో వినోదాన్ని పంచుతున్నారు. శ్రీముఖి అవినాష్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. […]

మళ్లీ ప్రేమలో పడిన దీప్తి సునయన.. ఈసారి ఎవరితోనంటే..

మీడియాలో సెలబ్రిటీలు పెట్టే పోస్టులు, ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వాళ్ళు పెట్టె షాకింగ్ పోస్టులు చూసి అభిమానులు తెగ అల్లరి చేస్తుంటారు. అయితే తాజాగా దీప్తి సునయన షేర్ చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఆమె ప్రేమలో పడ్డానని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ పోస్ట్ చూసి అందరూ ఎవరితో దీప్తి లవ్ లో పడిందని రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు విషయం లోకి వెళితే.. దీప్తి […]

రష్మీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్‌.. యాంక‌ర‌మ్మ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!

హైదరాబాద్‌ న‌గ‌రంలో వీధి కుక్కల దాడిలో అయిదేండ్ల చిన్నారి మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఈ ఘ‌ట‌న‌తో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. బుల్లితెర స్టార్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌ను ప‌లువురు నెటిజ‌న్లు టార్గెట్ చేశారు. ఆమెను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకిపారేస్తున్నారు. అందుకు కార‌ణం ఆమె యానిమ‌ల్ ల‌వ‌ర్ కావ‌డ‌మే. రష్మీ గౌతమ్ మూగ జీవాల కోసం గళం వినిపిస్తూ ఉండటం కారణంగా ఆమెపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]

శ్రీ‌ముఖికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.. రాముల‌మ్మ నిజంగా ల‌క్కీనే!?

బుల్లితెర రాములమ్మ, స్టార్ యాంకర్ శ్రీముఖి ఇటీవల వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ ఆఫర్ల‌తో ఫుల్ బిజీగా మారుతుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `భోళా శంకర్‌` సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక అయింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో శ్రీముఖి నటించబోతోంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రాన్ని చేస్తున్న […]

రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజ‌న్‌.. యాంక‌ర్ రియాక్ష‌న్ వైర‌ల్‌!

వీధికుక్కల దాడిలో హైదరాబాద్‌లో నాలుగేళ్ల‌ బాలుడు తీవ్రంగా గాయపడి మరణించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో పెట్, యానిమల్ లవర్స్ పై నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. బుల్లితెర స్టార్ యాంక‌ర్ రష్మికి కుక్కలంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. పైగా బాలుడి మ‌ర‌ణంపై స్పందిస్తూ కుక్క‌ల‌కే ర‌ష్మీ స‌పోర్ట్ చేయ‌డం కొంద‌రికి అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో ఏటా […]

ఫైన‌ల్ గా పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ర‌ష్మీ.. ప్ర‌ముఖ బిజినెస్ మెన్‌తో ఏడ‌డుగులు!?

సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన అందాల భామ రష్మీ గౌతమ్.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. కానీ ఏ భాషలోనూ రష్మీకి సరైన గుర్తింపు దక్కలేదు. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో రష్మీ యాంకర్ గా మారింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో య‌మా పాపులర్ అయింది. ప్రస్తుతం బుల్లితెర‌పై స్టార్ యాంకర్ గా సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. ర‌ష్మీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. […]

చెప్పుతో కొడతా.. త‌మ్ముడికి ప‌బ్లిక్ గా వార్నింగ్ ఇచ్చిన అన‌సూయ‌!

ఓవైపు బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా స‌త్తా చాటుతున్న అన‌సూయ‌.. మరోవైపు న‌టిగా వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తరచుగా గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తనను ట్రోల్ చేసే నెటిజ‌న్ల‌కు తనదైన శైలిలో ఏకిపారేస్తూ కూడా ఉంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్ తమ్ముడికి సోష‌ల్ మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చింది. అసలేం జ‌రిగిందంటే.. వాలెంటైన్స్ సందర్భంగా అనసూయ భర్తతో దిగిన ఫోటో షేర్ […]