15 ఏళ్లు పూర్తి చేసుకున్న ” అరుంధతి ” మూవీ.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే.‌.!

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా ” మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక మొదటిగా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది మాత్రం 2009 జనవరి 16న రిలీజ్ అయిన ” అరుంధతి ” సినిమాతోనే. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]

`అరుంధ‌తి` మూవీకి సోనూసూద్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!

అరుంధ‌తి.. ఈ సినిమాను, అందులోని పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేరు. సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన చిత్ర‌మిది. ఈ మూవీతోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ గా మారింది. కోడి రామకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పెద్ద‌గా అంచ‌నాలు ఏమీ లేకుండా 2009లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అయితే ఈ […]

సౌందర్య – అనుష్క మధ్య బంధం ఇదేనా..!

అనుష్క.. లేడీస్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెను ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ ని చేసిన సినిమా అరుంధతి.. ఈమె కెరియర్ సినిమా ముందు.. తర్వాత అని చెప్పుకునేదిగా మార్చేసింది ఈ సినిమాయే.. కథ, కథనాలు.. కథకు తగ్గట్టుగా అద్భుతమైన విజువల్స్.. అనుష్క పెర్ఫార్మన్స్.. కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ .. అరుంధతి సినిమాను బ్లాక్ బస్టర్ నిలిచేలా చేశాయి. అయితే ఇదే అరుంధతి పేరుతో సౌందర్య కూడా 1999 లోనే సినిమా చేశారన్న […]

మళ్లీ సినిమాలపై మనసు పడుతున్న మంత్రి రోజా.. అలాంటి సినిమాలో..!

ప్రముఖ సినీనటి మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల నుంచి రాజకీయాలలో మంత్రి పదవిని దక్కించుకున్న ఈమె రాజకీయాలకే పరిమితమైంది. అయితే సినీ అభిమానులలో మాత్రం ఈమెకు ఏ మాత్రం క్రేజ్ దక్కలేదని చెప్పవచ్చు.. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన రోజా ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలలో నటించకుండా బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు న్యాయ […]