కూలీలో వన్ మ్యాన్ షో చేసిన దయాల్.. సౌబిన్ షాహిర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. అగ‌స్ట్ 14న‌ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో.. అక్కినేని నాగార్జున, సత్యరాజ్‌, ఉపేంద్ర, శృతిహాసన్, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ కాస్టింగ్ మెరిసి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే.. ఈ సినిమా మొత్తంలో సౌబిన్ షాహిర్ పోషించిన దయాల్ రోల్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. ఇంతకీ సౌబిన్ […]

కూలీతో లోకేష్ సక్సెస్ ట్రాక్ కు బ్రేక్ పడినట్టేనా..?

సినీ ఇండస్ట్రీలో ఏ రంగంలోనైనా సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్ లేకుండా కొనసాగడం అంటే సాధ్యం కాని పని. పెద్ద సవాళ్లతో కూడుకున్న విషయం. అలాంటిది.. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ కేవలం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లలోనే వరుసగా ఏడు సినిమాలు చేసి ఏడు సినిమాలతో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా బ్లాక్ బస్టర్ దక్కించుకున్నాడు. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ గాని.. డైరెక్టర్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకీ.. అతను ఎవరో కాదు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మా […]

కూలీ మూవీ రివ్యూ.. లోకేష్ మ్యాజిక్ రిపీట్..!

కొలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ ఒక‌టి. కొన్ని గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే.. టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఇలా.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తోను ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా.. రజినీ అభిమానులతో పాటు.. సినీ ప్రియుల‌లోను ఆసక్తి నెలకొల్పింది. ఈ క్రమంలోనే.. బుకింగ్స్ ఓపెన్ అయినా క్షణాల్లోనే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. […]

కూలీ ట్విట్టర్ రివ్యూ.. రజిని బ్లాక్ బస్టర్ కొట్టాడా..?

పాన్ ఇండియ‌న్ మోస్ట్ అవైటెడ్‌ మూవీ కూలి ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైంది. నేడు గ్రాండ్ లెవెల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా.. ఓవర్సీస్, ఆంధ్ర, తమిళనాడు ఇలా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. రజిని ఫ్యాన్స్‌తో పాటు చాలామంది మూవీ లవర్స్.. ఫస్ట్ షోనే చూసేయాలని తెగ అరాట‌పడిపోయారు. ఈ క్రమంలోనే భారీ లెవెల్ లో ఆన్‌లైన్‌ బుకింగ్స్ రికార్డ్‌ […]

వార్ 2 వర్సెస్ కూలీ.. ఫస్ట్ డే రూ. 100 కోట్లు కొల్లగొట్టే దమ్మున్న మూవీ..!

మోస్ట్ ట‌ఫెస్ట్ కోల్డ్ వార్ కొద్ది గంటల్లో మొదలుకానుంది. వార్ 2 వర్సెస్ కూలీ పోటీలో నువ్వా, నేనా అన్నట్లుగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతున్నాయి. ప్రాంతాల వారిగా రెండు సినిమాలు మధ్య కలెక్షన్స్ రేంజ్‌ మారుతున్నా.. ఓవరాల్ గా మాత్రం రెండు భారీ ఓపెనింగ్స్‌ని దక్కించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. వరల్డ్ వైడ్‌గాను.. ఇప్పటికే వార్ 2, కూలి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతున్నాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సిద్ధమవుతున్న ఈ […]

కూలీ క్లైమాక్స్ లో రోలెక్స్.. కానీ ట్విస్ట్ ఇదే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. భారీ అంచనా నెల‌కొల్పిన‌ ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆగస్టు 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్‌ ఉపేంద్ర, మలయాళ యాక్టర్ సౌబిన్ సాహిర్, సత్యరాజ్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలకపాత్రలో మెరవనున్నారు. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్‌ను […]

ఆ డైరెక్ట‌ర్‌తో రాజమౌళికి వార్‌.. ఆ బయోపిక్ హక్కులు ఎవరికో..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎస్. ఎస్. ఎం. బి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ క్రమంలోనే ఓ ప్రముఖుడి బయోపిక్ తెర‌కెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ బయోపిక్ సంబంధించిన హక్కుల విష‌యంలో మరో డైరెక్టర్ తో ఆయనకు పోలీ మొదలైందట‌. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ఆ బయోపిక్ ఏవ‌రిది.. ఆ రైట్స్ ఎవరికి దక్కాయి.. ఒకసారి తెలుసుకుందాం. […]

అమలాపురంలో ఆమిర్ ఖాన్ సందడి..!

బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ చూస్తే వాళ్ళ రేంజ్ లోనే ఉంటాయి. మన సౌత్ ఇండియా లొకేషన్స్ కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది.ఒకవేళ మన సౌత్ లో షూటింగ్ చేయాలనంటే మహా నగరాలూ అయిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రదేశాలలో మాత్రమే చేస్తారు. అయితే ఈసారి కొత్తగా ఈ బాలీవుడ్ హీరో చూపు తెలుగు రాష్ట్రంలోని ఒక చిన్న ఊరుపై పడింది. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు అనుకుంటున్నారు..బాలీవుడ్ లో మంచి క్రెజ్ ఉన్న సీనియర్ […]

బాయ్‌ఫ్రెండ్‌తో అమీర్‌ఖాన్ కూతురు‌ రచ్చ మములగా లేదుగా..!

బాలీవుడ్ అగ్రహీరో అమీర్‌ ఖాన్‌ గారాలపట్టి ఐరా ఖాన్‌ గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఐరా ఖాన్‌ ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టకున్నా కూడా ఐరా తనకంటూ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే ఈ మధ్య ఐరా సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలపై బాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే కొన్నిరోజులుగా జిమ్‌ ట్రైనర్‌ నూపూర్‌ శిఖారేతో ఆమె పీకల్లోతు […]