బాయ్‌ఫ్రెండ్‌తో అమీర్‌ఖాన్ కూతురు‌ రచ్చ మములగా లేదుగా..!

July 17, 2021 at 12:20 pm

బాలీవుడ్ అగ్రహీరో అమీర్‌ ఖాన్‌ గారాలపట్టి ఐరా ఖాన్‌ గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఐరా ఖాన్‌ ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టకున్నా కూడా ఐరా తనకంటూ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే ఈ మధ్య ఐరా సోషల్ మీడియాలో పెడుతున్న ఫోటోలపై బాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే కొన్నిరోజులుగా జిమ్‌ ట్రైనర్‌ నూపూర్‌ శిఖారేతో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉంది.

గత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఐరా పోస్ట్‌ చేసిన ఫొటోలు పెద్ద వివాదానికే దారి తీశాయి. ఐరా బాయ్‌ ఫ్రెండ్‌తో క్లోజ్ గా గడిపిన ఫొటోలు షేర్ చేస్తే అవి సోషల్ మీడియానే షేక్ చేశాయి. తాజాగా ఈ అమ్మడు మరోసారి బాయ్‌ ఫ్రెండ్‌ తో ఏకంతంగా గడిపిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘ఇతను నా డ్రీయ్‌ బాయ్‌’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది.

ఇంకేముంది ఈ ఫోటోలు నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తున్నాయి. అగ్రహీరో కూతురు ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేయడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

బాయ్‌ఫ్రెండ్‌తో అమీర్‌ఖాన్ కూతురు‌ రచ్చ మములగా లేదుగా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts