భ‌య‌ప‌డ్డ స‌మంత‌..విడాకులు ప్ర‌క‌టించ‌గానే ఏం చేసిందో తెలుసా?

గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌లను నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు నిజం చేసేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్ర‌దాయాల ప్రకారం అంగ‌రంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వీరి వివాహ బంధానికి బీట‌లు వారాయి. నిన్న త‌మ విడాకుల విష‌యాన్ని ఇరువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తాము విడిపోయినా స్నేహ బంధం […]

చైతు-సామ్ విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం అదేనా..?

అంద‌రూ అనుకున్న‌దే జ‌రిగింది. టాలీవుడ్ క్యూడ్ క‌పులు నాగ‌చైత‌న్య, స‌మంత‌లు త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థి ప‌లికేశారు. గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌ల‌ను నిజం చేస్తూ విడిపోబోతున్నామ‌ని తెలియ‌జేశారు ఈ జంట‌. `ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము విడిపోయినా మా ప‌దేళ్ల స్నేహ బంధం మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది` అంటూ చై-సామ్‌లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. దాంతో […]