ప్రతిరోజు మారుతున్న జీవన శైలి ప్రకారం మన సాంప్రదాయమైన పద్ధతులను సైతం విడిచి పెడుతూ ఉన్నాము. ముఖ్యంగా మనం వాడే వస్తువుల నుంచి వేసుకొనే దుస్తుల వరకు అన్ని మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే మనం వాడే వస్తువులు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి చెందినవే ఇవి మనందరికీ ఎంతో పరిచయం ఉన్న FMG బ్రాండ్ కలవు. ఇక ఇందులో డవ్, డ్రెస్మి, వంటి షాంపూలు ప్రతిరోజు ఎక్కువగా వాడుతూనే ఉన్నారు ప్రజలు అయితే ఇప్పుడు దీనికి […]
Category: Featured
Featured posts
ఈ రోజుల్లో ప్రతి మగాడు చేసే బిగ్ మిస్టేక్ ఇదే..జాగ్రత్త రా నాయన..!!
ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా చేస్తున్న తప్పు మొబైల్స్ ఎక్కువుగా వాడటం. అవసరమైన అంత వాడుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. మంచో చెడో తెలియదు కానీ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాక చాలా రోగాలు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పదే పదే వాడడం ద్వారా అబ్బాయిలకు చాలా ఇబ్బంది కలిగించే జబ్బులు వస్తున్నాయట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ […]
అలా చేసే ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన..మూడు ముఖ్య విషయాలు ఇవే..!!
శృంగారం.. దీనిని ఏదో పెద్ద బూతు పదంలా చూస్తున్నారు ప్రస్తుతం జనరేషన్ . కానీ ఇది ఓ స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసే ఫీలింగ్ అని చాలామందికి తెలియదు. అఫ్ కోర్స్.. పెళ్లయిన భార్య భర్తలు కూడా దీన్ని ఓ అలవాటులా మార్చుకున్నారే.. కానీ, దీనిలోని అసలు అర్ధాన్ని చాలా మంది తెలుసుకోలేకపోయారు. ఇప్పటికీ తెలుసుకోలేదు కూడా. ఇది చదువుతున్న చాలామందిలో కూడా అసలు శ్రంగారం అంటే ఏంటి అనే దానికి అసలు అర్థం తెలియదు. శృంగారం అనేది […]
పెళ్లి చేసుకుంటారా… ఈ యేడాది ముహూర్తాలు తక్కువే.. త్వరపడాల్సిందే…!
మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా శుభ ముహూర్తం అనేది చాలా ముఖ్యం. ఏ శుభకార్యమైనా శుభ ముహూర్తం చూసే చేస్తాం మనం. అదే క్రమంలో పోయిన రెండు సంవత్సరాలు కరోనా లాక్ డౌన్ కారణంగా శుభకార్యాలు ఏవి జరగలేదు. పోయిన రెండేళ్లలో చాలామంది శుభకార్యాలు మాటే ఎత్తలేదు. పెళ్లి ముహూర్తాలు.. వివిధ శుభకార్యాలు పెట్టుకున్నా కోవిడ్ నిబంధన కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో శుభకార్యాలపై ఆధారపడిన పరిశ్రమలు, కళాకారులు అందరూ […]
మిమ్మల్ని ఓ అమ్మాయి నిజంగా ప్రేమిస్తే.. ఈ 5 పనులు ఖచ్చితంగా చేస్తుంది..!!
ప్రేమ..రెండు అంటే రెండు అక్షరాల పదమే. కానీ, ఇది చూపించే స్వర్గం..మిగిల్చే బాధ ఎన్ని జన్మలైన మరువలేనిది అంటుంటారు..ప్రేమికులు. ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా కామన్. స్కూల్ డేస్ లోనే లవ్ అంటూ చదువును గాలికి వదిలేస్తున్నారు పిల్లలు. ఇక కాలేజ్ డేస్ కి వచ్చే సరికి..అన్ని అయిపోతున్నాయి. దీనిని ప్రేమ అంటారా అంటే కాదు అనే చెప్పాలి . ప్రేమ అనేది ఓ స్వచ్చమైన ఫీలింగ్..అది చెప్పితే అర్ధం కాదు..అనుభవిస్తేనే అర్ధమౌతుంది. ఈరోజుల్లో ఒక్కో […]
మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి హీరోయిన్..?
2010లో విడుదలైన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది హీరోయిన్ ప్రియా ఆనంద్. ఈ సినిమాలో హీరోగా రానా నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియా ఆనంద్ మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఈమె తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ, 180, కో అంటే కోటి ఇలాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో […]